Corona Vaccine: రెగ్యులర్ మార్కెట్లోకి వస్తే రూ.275లుగా కోవాక్జిన్, కోవిషీల్డ్ ధరలు?
భారత్ లో తయారయ్యే కోవాక్జిన్, కోవిషీల్డ్ టీకాలను బహిరంగ మార్కెట్లోకి విడుదల చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ తయారీ సంస్థలు భారత డ్రగ్ నియంత్రణ సంస్థ అనుమతి కోరాయి

Corona Vaccine: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు టీకాయే ప్రత్యామ్న్యాయంగా నిలిచిన తరుణంలో.. భారత్ లో శరవేగంగా కరోనా టీకా పంపిణీ కొనసాగుతుంది. ఈక్రమంలో కరోనా వాక్సిన్లను బహిరంగ మార్కెట్లోకి విడుదల చేసేందుకు టీకా తయారీ సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి. భారత్ లో తయారయ్యే కోవాక్జిన్, కోవిషీల్డ్ టీకాలను బహిరంగ మార్కెట్లోకి విడుదల చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ తయారీ సంస్థలు భారత డ్రగ్ నియంత్రణ సంస్థ DCGI అనుమతి కోరాయి. అయితే బహిరంగ మార్కెట్లో వీటి విలువ ఎంత ఉండాలన్న అంశంపై ఒక నివేదిక ఇవ్వాలంటూ DCGI.. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA)ను కోరింది.
Also reead: Governor Tamilisai: సుచిత్ర ఎల్లా, కృష్ణ ఎల్లాకు గవర్నర్ తమిళిసై ప్రత్యేక అభినందనలు
కాగా.. రాబడిన సమాచారం మేరకు..బహిరంగ మార్కెట్లో కోవాక్జిన్, కోవిషీల్డ్ టీకాల ధరలు రూ.275/ఒక్క డోసుకి ఉంటుందని తెలిసింది. టీకా ధర రూ.275 ఉంటుండగా.. సేవా రుసుము కింద మరో రూ.150లను అదనంగా వసూలు చేయనున్నారు. ఇప్పటివరకు 75 శాతం ప్రభుత్వ – 25 శాతం ప్రైవేట్ పద్దతిలో కరోనా టీకాలు అందిస్తున్నారు. వీటిలో ఒక డోస్ కోవాక్సిన్ ధర రూ. 1,200 కాగా, కోవిషీల్డ్ ధర రూ. 780గా ఉంది. ప్రస్తుతం భారత్ లో అత్యవసర వినియోగానికి మాత్రమే టీకాలకు అనుమతి ఉంది. టీకాల పనితీరు, ఆరోగ్యంపై ప్రభావం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న “సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్”..కరోనాను కట్టడి చేసేందుకు బహిరంగ మార్కెట్లోకి విడుదల చేయాలనీ కేంద్రానికి సూచించింది.
Also read: Bike Launch: భారత మార్కెట్లోకి హోండా CBR650R 2022 మోడల్, ధర ఎంతో తెలుసా?
మరోవైపు జనవరి 26 సాయంత్రం వరకు దేశ వ్యాప్తంగా 163.58కోట్ల కరోనా వాక్సిన్లు పంపిణీచేశారు. ఈప్రకారం దేశ జనాభాలో ఒక్కొక్కరు కనీసం ఒక్కసారైనా టీకా తీసుకున్నారు. అయితే కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో ప్రతి ఆరు నెలలు/ఏడాది కాలం వ్యవధిలో బూస్టర్ డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈక్రమంలో టీకాలు ప్రజలందరికి చేరువయ్యేలా బహిరంగ మార్కెట్లోకి విడుదల చేయడం ఉత్తమమని ఫార్మా సంస్థలు భావించాయి.
Also read: Corona World: వారం వ్యవధిలో 2 కోట్లకుపైగా కొత్త కరోనా కేసులు
- Covaxin : 6-12 ఏళ్ల లోపు పిల్లలకు కరోనా వ్యాక్సిన్.. DCGI అనుమతి!
- India Covid : కరోనా మనల్ని వదలదా ? ఫోర్త్ వేవ్‌కు సంకేతం!
- Covishield: కొవీషీల్డ్ తీసుకున్న పీజీ విద్యార్థి మృతి.. రూ.10కోట్లు నష్టపరిహారం కోరుతున్న తల్లిదండ్రులు
- Covaxin : కొవాగ్జిన్ రెండు డోస్ లు వేసుకున్నారా..? అయితే మీరు ఫుల్ సేఫ్!
- Bharat BioTech: ఐక్యరాజ్యసమితి ద్వారా కొవాగ్జిన్ సరఫరాను నిలిపివేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
1Yasin Malik: ఉగ్రవాదాన్ని సమర్థిస్తున్నట్లు ఓఐసీ వ్యాఖ్యలు: భారత్
2US : ‘మీ భర్తను చంపడం ఎలా?’అనే..ఆర్టికల్ రాసి తన భర్తనే చంపేసిన రచయిత్రి..
3Union Home Ministry : డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు క్లీన్చిట్..సమీర్ వాంఖడేపై చర్యలకు కేంద్రం ఆదేశాలు
4Elon musk: ఇండియాలో టెస్లా కార్ల తయారీ కేంద్రం అసాధ్యమేనా? స్పష్టత ఇచ్చిన ఎలన్ మస్క్
5Southwest Monsoon : కేరళ వైపు పయనిస్తున్న నైరుతి రుతుపవనాలు
6జగన్ నీ పతనం మొదలైంది..!
7Boney Kapoor : బోనికపూర్ క్రెడిట్ కార్డు నుంచి 3.82 లక్షలు చోరీ.. పోయినట్టు కూడా తెలీదు..
8వైసీపీపై రామ్మోహన్ నాయుడు ప్రశ్నల వర్షం
9మహానాడు వేదికగా చంద్రబాబు సవాల్…!
10కమ్మ సామాజిక వర్గానికి దగ్గరయ్యే ప్రయత్నమా..?
-
Cyber Criminals : లోన్ ఇప్పిస్తామని రూ.40,000 కాజేసిన సైబర్ నేరగాళ్లు
-
Jalli Keerthi : ఐఏఎస్ సేవకు అందరూ ఫిదా..వరదల్లో సర్వం కోల్పోయినవారికి అండగా తెలంగాణ ఆడబిడ్డ
-
TRS : ఎన్టీఆర్‌కు ఘనంగా టీఆర్ఎస్ నివాళి..!
-
Unscrupulous activities : ఆంధ్రాయూనివర్శిటీలో అసాంఘీక కార్యకలాపాలు
-
Terrorists Encounter : టీవీ నటిని హత్య చేసిన ఉగ్రవాదుల హతం..హత్య జరిగిన 24 గంటల్లోనే ఎన్కౌంటర్
-
Adilabad : వేరే మతస్తుడిని పెళ్లి చేసుకుందని కూతురు గొంతు కోసి చంపిన తండ్రి
-
IPL 2022: ఆర్సీబీ కల చెదిరే.. 15 ఏళ్లుగా టైటిల్ పోరాటం.. ఈ పెయిన్ కోహ్లీకి మాత్రమే తెలుసు!
-
Minister KTR : మంత్రి కేటీఆర్ యూకే, దావోస్ పర్యటన..తెలగాంణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు