అయోమయం సృష్టించొద్దు… కాంగ్రెస్ 7సీట్ల ఆఫర్ పై మాయా ఫైర్

ఉత్తరప్రదేశ్ లోని ఏడు పార్లమెంట్ స్థానాల్లో తాము పోటీ చేయడం లేదని, ఆ ఏడు స్థానాలను బీఎస్పీ-ఎస్పీ కూటమికి వదిలిపెడుతున్నట్లు ఆదివారం(మార్చి-17,2019) కాంగ్రెస్ చేసిన ప్రకటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఫైర్ అయ్యారు.ఎస్పీ-బీఎస్పీ ప్రముఖులు అఖిలేష్,మాయావతి,మరో ఏదుగురు పోటీ చేసే నియోజకవర్గాల్లో తాము పోటీచేయడం లేదని కాంగ్రెస్ ప్రకటించింది.
Read Also : అనిల్ అంబానీ జైలుకేనా! : ఎరిక్సన్ కేసులో ఒక్కరోజే గడువు
అయితే యూపీలో ఘట్ బంధన్ కు బలవంతంగా ఏడు స్థానాలు వదిలిపెడుతూ కాంగ్రెస్…ప్రజల్లో అయోమయం సృష్టించకూడదని సోమవారం(మార్చి-18,2019) మాయావతి ట్వీట్ చేశారు.యూపీలో గానీ,ఇతర రాష్ట్రాల్లో గానీ తమ పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోలేదని ఆమె సృష్టం చేశారు.
కాంగ్రెస్ యూపీలోని మొత్తం 80 లోక్ సభ స్థానాల్లో స్వేచ్ఛగా పోటీ చేయవచ్చని అన్నారు.రాష్ట్రంలో బీజేపీని ఓడించేందుకు ఎస్పీ-బీఎస్పీ కూటమికి పూర్తి శక్తిసామర్థ్యాలున్నాయని ఆమె తెలిపింది. రోజూ అబద్దాలు చెప్పడం,అయోమయం సృష్టించే కాంగ్రెస్ ట్రాప్ లో కార్యకర్తలెవరూ పడవద్దని ఆమె విజ్ణప్తి చేశారు. కాంగ్రెస్ ఎటువంటి అయోమయాన్ని సృఫ్టించకూడదంటూ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ట్వీట్ ద్వారా తెలిపారు.
1After Eating : భోజనం చేసిన వెంటనే పొరపాటున కూడా ఇలా చేయెద్దు!
2South West Monsoon : అండమాన్ నికోబార్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు
3Nagole Swimming Pool Case : నాగోల్ స్విమ్మింగ్ పూల్ కేసు.. బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి, లింగంపల్లిలో అంత్యక్రియలు
4PM Modi in Nepal: సరిహద్దు వివాదం అనంతరం మొదటిసారి నేపాల్లో పర్యటించిన ప్రధాని మోదీ
5Cock Catwalk : అందాలపోటీల్లో ఈ కోడిపుంజు ‘క్యాట్ వాక్’ చూసి తీరాల్సిందే..
6Prabhas: మారుతి సినిమాలో ముగ్గురు హీరోయిన్స్.. ప్రభాస్ కోసం అనుష్క?
7Covid Relief Fund: పొరబాటున వ్యక్తి అకౌంట్లో రూ. 2.77కోట్ల కొవిడ్ రిలీఫ్ ఫండ్
8Mehbooba Mufti: బీజేపీ వైఖరితో పర్యాటక ప్రదేశాలకు నష్టం: మెహబూబా ముఫ్తీ
9Omicron Anti-bodies: బూస్టర్ డోసు కంటే ఓమిక్రాన్ సంక్రమణతో పెరిగిన రోగ నిరోధక శక్తి: పరిశోధకులు
10One Biryani Rs.3 lakh : ఒకే ఒక్క బిర్యానీ బిల్లు రూ.3.20 లక్షలు..
-
Lotus Nuts : హై బీపీ నియంత్రించి, బరువు తగ్గేలా చేసే తామర గింజలు!
-
Rahul Gandhi: దేశ ఆర్ధిక వ్యవస్థను బీజేపీ నాశనం చేసింది: రాహుల్ గాంధీ విసుర్లు
-
Taj Mahal: తాజ్ మహల్ 22 గదుల చిత్రాలను విడుదల చేసిన పురావస్తుశాఖ అధికారులు: గదుల్లో ఏముందంటే!
-
Swimming Pool Boy Died : నాగోల్ స్విమ్మింగ్ పూల్ బాలుడు మృతి కేసు.. అనుమతుల్లేవని తేల్చిన జీహెచ్ఎంసీ
-
Youngster Suicide : ఐపీఎల్ బెట్టింగ్ కు యువకుడు బలి
-
Tomato Price : టమాటా ధరకు మళ్లీ రెక్కలు..కేజీ ఎంతో తెలుసా?
-
Drugs Case : విజయవాడ డ్రగ్స్ కేసులో కీలక వివరాలు సేకరణ
-
Mango Fruits : కార్బైడ్ ఉపయోగించి పండించిన మామిడి పండ్లను గుర్తించడం ఎలాగో తెలుసా?