Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

National

Virbhadra Singh : మాజీ సీఎంకి 2 నెలల్లో రెండోసారి కరోనా

హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌(86)కు రెండు నెలల్లో రెండవసారి కోవిడ్ పాజిటివ్ గా తేలింది.

Publish Date - 8:12 pm, Fri, 11 June 21

Veerabhadra Singh

Virbhadra Singh హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌(86)కు రెండు నెలల్లో రెండవసారి కోవిడ్ పాజిటివ్ గా తేలింది. శుక్ర‌వారం వీరభద్ర సింగ్‌ కి నిర్వ‌హించిన‌ క‌రోనా ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. దీంతో సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (ఐజీఎంసీ) లో ట్రీట్మెంట్ కొన‌సాగిస్తున్న‌ట్లు ఐజీఎంసీ సీనియర్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జనక్ రాజ్ తెలిపారు.

కాగా,వీర‌భ‌ద్ర సింగ్‌కు ఈ ఏడాది ఏప్రిల్ 13న తొలిసారి క‌రోనా సోకింది. దీంతో మోహాలీలోని మ్యాక్స్ హాస్పిటల్ లో చేరి ట్రీట్మెంట్ పొంది కోలుకున్నారు. మే నెల‌లో సిమ్లా వ‌చ్చిన ఆయ‌న కోవిడ్ అనంత‌ర సమస్యలతో బాధపడుతూ.. ఐజీఎంసీలో చేరారు. గ‌త నెల రోజులుగా ఆసుప‌త్రిలో ఉంటున్న వీర‌భ‌ద్ర సింగ్‌తోపాటు ఆయ‌నకు స‌ప‌ర్య‌లు చేస్తున్న న‌ర్సుకు కూడా మూడు రోజుల క్రితం క‌రోనా సోకిన‌ట్లు ఆసుప‌త్రి అధికారులు వెల్ల‌డించారు. వీర‌భ‌ద్ర సింగ్ మార్చి-3న దీన్ దయాల్ ఉపాధ్యాయ హాస్పిటల్ లో క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న‌ట్లు తెలిపారు.

Masterminds Image CompAha Itng Drcarebanner
Latest20 mins ago

Delhi Covid Updates : ఢిల్లీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 3 నెలల్లో ఇదే అత్యల్పం

Andhrapradesh29 mins ago

AP BJP : ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం

Latest31 mins ago

Covid Telangana : తెలంగాణలో కరోనా, 24 గంటల్లో 1771 కేసులు, 13 మంది మృతి

Business44 mins ago

Electric Two-Wheelers : కొత్త టూ-వీలర్ కొంటున్నారా? ఈ-బైకులపై భారీగా తగ్గనున్న ధరలు!

Latest46 mins ago

Allu Arjun : మురగదాస్‌తో బన్నీ.. ఏకంగా ఏడు సినిమాలు లైనప్..!

Latest1 hour ago

CJI NV Ramana : సుప్రీం చీఫ్ జస్టిస్ కు తేనీటి విందు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్

International1 hour ago

Afghanistan Double Blasts: ఆఫ్గనిస్థాన్‌‌లో జంట బాంబు పేలుళ్లు.. ఏడుగురు దుర్మరణం

Latest1 hour ago

Rashi Khanna : ప్రభాస్ సినిమాలో రాశి ఖన్నా..!

Latest1 hour ago

DPL Match : వికెట్లను తన్ని, పీకి పారేసి..తర్వాత క్షమాపణ చెప్పిన షకీబ్

Latest2 hours ago

Tejaswi Madivada : సోకులతో సెగలు రేపుతున్న తేజస్వి..

Latest2 hours ago

Yadadri Temple : యాదాద్రికి వెళ్లనున్న సీజేఐ జస్టిస్ రమణ, సీఎం కేసీఆర్

Andhrapradesh2 hours ago

Vijayawada: కృష్ణా జిల్లాలో రియల్ మోసం.. రూ.6 కోట్ల స్వాహా

Crime2 hours ago

Dore Locked: పోలీసులకు చుక్కలు చూపించిన మహిళ

Latest2 hours ago

Realme First-ever Tablet : రియల్‌మి నుంచి ల్యాప్‌టాప్‌, ఫస్ట్ ట్యాబ్లెట్ వస్తోంది.. ఎప్పుడంటే?

Latest2 hours ago

Chiranjeevi Charitable Trust : సీసీసీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 4000 మందికి వ్యాక్సిన్..

Latest2 hours ago

Tejaswi Madivada : సోకులతో సెగలు రేపుతున్న తేజస్వి..

Latest1 day ago

Hebah Patel : ఫొటోలతో హీటెక్కిస్తున్న హెబ్బా పటేల్..

Latest3 days ago

Sonam Kapoor : సోనమ్ కపూర్ బర్త్‌డే పిక్స్..

Latest4 days ago

Shilpa Shetty : శిల్పా శెట్టి బర్త్‌డే ఫొటోస్..

Latest5 days ago

Ananya Nagalla : అదరగొడుతున్న అనన్య నాగళ్ల..

Latest1 week ago

Rambha : సీనియర్ నటి రంభ బర్త్‌డే..

Latest1 week ago

Priya Mani Raj : ప్రియమణి బర్త్‌డే ఫొటోస్..

Latest1 week ago

Sreemukhi : నల్లంచు తెల్ల చీర.. శ్రీముఖి శారీ పిక్స్ వైరల్..

Latest2 weeks ago

Divi Vadthya : బ్యూటిఫుల్ పిక్స్‌తో అదరగొడుతున్న దివి..

Latest2 weeks ago

Faria Abdullah : ‘జాతి రత్నాలు’ ఫేం.. ఫరియా అబ్దుల్లా ఫొటోస్..

Latest3 weeks ago

Punarnavi Bhupalam : పిచ్చెక్కిస్తున్న పునర్నవి..

Latest2 months ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Latest2 months ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Latest2 months ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Latest2 months ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Exclusive Videos9 hours ago

హుజూరాబాద్‌లో గెలుపెవరిది..?

Exclusive Videos10 hours ago

మూడు రాజధానులపై వేగం పెంచిన ఏపీ ప్రభుత్వం

Exclusive Videos10 hours ago

నేడే ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా

Exclusive Videos10 hours ago

నామా నాగేశ్వర్‌రావు ఇంట్లో సోదాలు..కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

Exclusive Videos10 hours ago

ఈ ఊర్లో కరోనా కట్టడికి కఠిన చర్యలు

Exclusive Videos1 day ago

ఈటల ఇంటికి బీజేపీ ముఖ్య నేతలు

Exclusive Videos1 day ago

రూ.1,064 కోట్ల స్కామ్… ఎంపీ నామా ఇంట్లో ఈడీ సోదాలు

Exclusive1 day ago

రికార్డు వర్షపాతం

Exclusive Videos1 day ago

అమ్మకానికి తెలంగాణ భూములు

Exclusive Videos1 day ago

కేంద్రానికి సీఎం జగన్ విన్నపాలు

Exclusive Videos1 day ago

నాసిరకం విత్తనాలకు చెక్‌

Exclusive Videos1 day ago

కరోనా దెబ్బకు కుదేలైన హోటల్ రంగం

Exclusive2 days ago

పెండింగ్ బిల్లులపై చర్చ

Exclusive Videos2 days ago

త్వరలో ఇంటర్ ఫలితాలు

Exclusive Videos2 days ago

తాళం తీశారు… కానీ

Masterminds Image Comp