India Corona Cases : భారత్ లో కరోనా ఉధృతి.. ఒక్కరోజే 2,86,384 పాజిటివ్ కేసులు
దేశంలో ఇప్పటివరకు 4,03,71,500 కేసులు, 4,91,700 మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 93.33 శాతంగా ఉంది. నిన్న కరోనా నుంచి 3,06,357 మంది కోలుకున్నారు.

india new corona cases : భారత్ లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. దేశంలో కొత్తగా 2,86,384 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో 573 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 22,02,472 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో 5.46 శాతంగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటి రేటు 19.59 శాతానికి చేరుకుంది.
దేశంలో ఇప్పటివరకు 4,03,71,500 కేసులు, 4,91,700 మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 93.33 శాతంగా ఉంది. నిన్న కరోనా నుంచి 3,06,357 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి మొత్తం 3,76,77,328 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Delhi CM Kejriwal : ప్రభుత్వ కార్యాలయాల్లో అంబేద్కర్, భగత్‌సింగ్ ఫోటోలు మాత్రమే ఉండాలని ఆదేశం
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతోంది. కేవలం వారం రోజుల వ్యవధిలో ఏకంగా 2 కోట్ల మందికి పైగా కొవిడ్ సోకింది. కొవిడ్ వ్యాప్తి మొదలైన తర్వాత ఒకే ఒక వారంలో ఇంత భారీగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఈవివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. గత వారం రోజుల్లో.. పశ్చిమాసియా దేశాల్లో 39 శాతం, ఆగ్నేయాసియా దేశాల్లో 36 శాతం మేర కొవిడ్ కేసులు పెరిగాయని పేర్కొంది.
జనవరి 17నుంచి 23తో ముగిసిన వారంలో భారత్‌లో కేసులు 33 శాతం పెరిగాయని తెలిపింది. ఈ వ్యవధిలో దేశంలో కొత్తగా 21లక్షల 15 వేల మందికి కొవిడ్ సోకిందని వివరించింది. అంటే ప్రతిరోజు సగటున 3 లక్షల మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. ఇక ఇదే సమయంలో భారత్‌తో పోల్చుకుంటే అమెరికాలో రెట్టింపు సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి. అక్కడ అత్యధికంగా 42లక్షల 15 వేల మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది.
TATA Air India : 70ఏళ్ల తర్వాత టాటాల చేతికి ఎయిర్ఇండియా
గత వారం రోజుల్లో.. ఫ్రాన్స్‌లో 24లక్షల 43 వేలు , ఇటలీలో 12లక్షల 31 వేలు, బ్రెజిల్లో 8లక్షల 24 వేల కేసులు బయటపడ్డాయి. ఇక కొవిడ్ మరణాలు కూడా అమెరికాలోనే ఎక్కువగా సంభవించాయి. జనవరి 17నుంచి 23 మధ్యకాలంలో అక్కడ 10వేల 795 మంది కరోనాతో చనిపోయారు. భారత్‌లో 3వేల 343, రష్యాలో 4వేల 792, ఇటలీలో 2వేల 440, బ్రిటన్‌లో 1,888 మంది కొవిడ్‌తో మృతి చెందారు.
- Coronavirus India: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. మూడో వేవ్ ముగుస్తోంది
- Coronavirus: దేశంలో తగ్గిన కరోనా కేసులు
- Corona Telangana : తెలంగాణలో కొత్తగా 2,646 కరోనా కేసులు, ముగ్గురు మృతి
- AP Corona : ఏపీలో కొత్తగా 5,983 కరోనా కేసులు
- Delhi Covid Cases : ఢిల్లీలో కొత్తగా 7,498 కొవిడ్ కేసులు.. 28 మరణాలు
1జగన్ నీ పతనం మొదలైంది..!
2Boney Kapoor : బోనికపూర్ క్రెడిట్ కార్డు నుంచి 3.82 లక్షలు చోరీ.. పోయినట్టు కూడా తెలీదు..
3వైసీపీపై రామ్మోహన్ నాయుడు ప్రశ్నల వర్షం
4మహానాడు వేదికగా చంద్రబాబు సవాల్…!
5కమ్మ సామాజిక వర్గానికి దగ్గరయ్యే ప్రయత్నమా..?
6Delhi : నైజీరియా వ్యక్తి నిర్వాకం..పెళ్లి పేరుతో 300 మంది భారతీయ మహిళలను మోసగించి..రూ.కోట్లు దోచేసిన ఘనుడు
7తారక మంత్రం జపిస్తున్న టీఆర్ఎస్ నేతలు
8టీఆర్ఎస్ రాజకీయ వ్యూహం ఏంటి : తెలకపల్లి విశ్లేషణ
9Sleep Position : ఏ భంగిమలో నిద్రించాలి.. ఏవైపు తిరిగితే మంచిదంటే?
10Cyber Criminals : లోన్ ఇప్పిస్తామని రూ.40,000 కాజేసిన సైబర్ నేరగాళ్లు
-
Jalli Keerthi : ఐఏఎస్ సేవకు అందరూ ఫిదా..వరదల్లో సర్వం కోల్పోయినవారికి అండగా తెలంగాణ ఆడబిడ్డ
-
TRS : ఎన్టీఆర్‌కు ఘనంగా టీఆర్ఎస్ నివాళి..!
-
Unscrupulous activities : ఆంధ్రాయూనివర్శిటీలో అసాంఘీక కార్యకలాపాలు
-
Terrorists Encounter : టీవీ నటిని హత్య చేసిన ఉగ్రవాదుల హతం..హత్య జరిగిన 24 గంటల్లోనే ఎన్కౌంటర్
-
Adilabad : వేరే మతస్తుడిని పెళ్లి చేసుకుందని కూతురు గొంతు కోసి చంపిన తండ్రి
-
IPL 2022: ఆర్సీబీ కల చెదిరే.. 15 ఏళ్లుగా టైటిల్ పోరాటం.. ఈ పెయిన్ కోహ్లీకి మాత్రమే తెలుసు!
-
Minister KTR : మంత్రి కేటీఆర్ యూకే, దావోస్ పర్యటన..తెలగాంణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు
-
Child Marriage : తిరుపతి రాఘవేంద్రస్వామి మఠంలో బాల్య వివాహం..బాలుడి తండ్రి వేదిక్ వర్సిటీ రిజిస్ట్రార్