Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

Latest

Minor Girl Raped : బాలికగా ఉన్నప్పుడు కిడ్నాప్‌.. ఇంజక్షన్లు ఇచ్చి 8ఏళ్లుగా అత్యాచారం

నిర్భయ లాంటి కఠిన చట్టాలు తీసుకొచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఆడపిల్లకు రక్షణ లేదు.

Publish Date - 7:26 am, Thu, 10 June 21

Minor Girl Raped

Minor Girl Raped : నిర్భయ లాంటి కఠిన చట్టాలు తీసుకొచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఆడపిల్లకు రక్షణ లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలు, ఆడపిల్లలపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ముంబైలో జరిగిన ఓ దారుణం సభ్య సమాజాన్ని షాక్ కి గురి చేసింది. కామవాంఛతో ఆ నీచులు దారుణానికి ఒడిగట్టారు.

యువతికి కోరికలు రేకెత్తేలా ఇంజక్షన్లు, మందుబిల్లలు ఇస్తూ ఎనిమిదేళ్లుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. చివరికి వారి పాపం పండింది. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులు పోలీసులకు చిక్కారు. వీరిలో ఇద్దరు భార్యాభర్తలు కూడా ఉన్నారు. భర్తను భార్యనే ప్రోత్సహించడం గమనార్హం. మైనర్‌గా ఉన్నప్పుడు కిడ్నాప్‌ చేయగా ఇప్పుడు ఆ బాలిక యువతిగా మారింది. ఎట్టకేలకు నిందితుల చెర నుంచి ఆ యువతి బయటపడింది.

ముంబైలోని అంధేరి ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి కూతురు ఇంటర్‌ చదువుతుండేది. 16ఏళ్లు ఉన్న ఆ బాలికను ఎనిమిదేళ్ల కిందట కొందరు కిడ్నాప్‌ చేశారు. అప్పటి నుంచి ఆమెపై అత్యాచారం చేస్తున్నారు. బాలికకు కామ కోరికలు కలిగేలా ఇంజెక‌్షన్లు, ట్యాబ్లెట్లు ఇచ్చేవారు. ఆమెపై ఇష్టమొచ్చినప్పుడల్లా అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఆమెకు స్పృహ వచ్చినప్పుడు తప్పించుకునేందుకు ప్రయత్నించగా బెదిరించే వారు. ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో పెడతామని భయపెట్టి నిర్బంధించారు. ఇలా 8 ఏళ్లుగా ముగ్గురు నీచులు అత్యాచారానికి పాల్పడుతున్నారు. దీనికి నిందితుడి భార్య కూడా సహకరించేది.

చివరకు వారి చెర నుంచి బయటకు వచ్చిన యువతి అంబోలి పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేసింది. నిందితుల్లో ఓ వ్యక్తి అతడి కుమారుడితో పెళ్లి చేసేందుకు తనను ఉత్తరప్రదేశ్‌కు కూడా తీసుకెళ్లాడని ఫిర్యాదులో యువతి తెలిపింది. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. పట్టుబడ్డ వారిలో నిందితుడి భార్య కూడా ఉంది. నిందితులందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. అంతేకాదు బాధిత యువతి కుటుంబానికి తెలిసిన వారే. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. నిందితులను కఠినంగా శిక్షించాలని, బహిరంగంగా ఉరి తియ్యాలని డిమాండ్ చేస్తున్నారు.

Masterminds Image CompAha Itng Drcarebanner
Latest3 mins ago

Nama Nageswara Rao: ఎంపీ నామా ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు.. నోటిసులు జారీ!

Latest23 mins ago

Vinesh Phogat: ఒలింపిక్స్‌కు ముందు సత్తాచాటిన ఫోగట్.. పోలాండ్ ఓపెన్‌లో స్వర్ణం

Latest26 mins ago

Punjab Police: ఉగ్రవాదుల అరెస్ట్.. 48 విదేశీ తుపాకులు.. 1300 సిమ్​కార్డులు!

Latest53 mins ago

Ex-gratia for Covid Deaths: కరోనాతో చనిపోతే నాలుగు లక్షలు..? సుప్రీంకోర్టులో విచారణ!

International9 hours ago

Muslim American : అమెరికాలో చరిత్రలో తొలిసారి..ఫెడరల్ జడ్జిగా ముస్లిం వ్యక్తి

Latest9 hours ago

Hollywood Sequel : హాలీవుడ్ సినిమాలకు సీక్వెల్ రెడీ..

Latest9 hours ago

Telangana PRC : గుడ్ న్యూస్.. తెలంగాణలో పీఆర్సీ జీవోలు విడుదల..

Latest9 hours ago

Akhilesh Yadav : యోగి ఆదిత్యనాథ్ కు బ్యాడ్ డేస్

Andhrapradesh10 hours ago

E-Vehicles Charging Stations : ఏపీలో 400 ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు

Latest10 hours ago

PM Modi : అమిత్ షా,నడ్డాతో మోదీ భేటీ

Latest10 hours ago

CJI NV Ramana-Governor: రాజభవన్‌లో సీజేఐ ఎన్వీ రమణకు గవర్నర్ విందు

Crime News10 hours ago

Jalpaiguri MP : బెంగాల్ బీజేపీ ఎంపీపై దాడి

Latest10 hours ago

Traffic Police : స్పీడ్ గా వెళితే..జేబుకు చిల్లే, గరిష్ట వేగం గంటకు 60 కి.మీ

Andhrapradesh10 hours ago

NIA-Kidari Murder Case : కిడారి, సోమ హత్య కేసులో ఎన్ఐఏ అనుబంధ చార్జ్‌షీట్

Latest10 hours ago

Supreme Court : వన్ నేషన్-వన్ రేషన్ అమలు చేయాల్సిందే

Latest16 hours ago

Hebah Patel : ఫొటోలతో హీటెక్కిస్తున్న హెబ్బా పటేల్..

Latest3 days ago

Sonam Kapoor : సోనమ్ కపూర్ బర్త్‌డే పిక్స్..

Latest4 days ago

Shilpa Shetty : శిల్పా శెట్టి బర్త్‌డే ఫొటోస్..

Latest5 days ago

Ananya Nagalla : అదరగొడుతున్న అనన్య నాగళ్ల..

Latest7 days ago

Rambha : సీనియర్ నటి రంభ బర్త్‌డే..

Latest1 week ago

Priya Mani Raj : ప్రియమణి బర్త్‌డే ఫొటోస్..

Latest1 week ago

Sreemukhi : నల్లంచు తెల్ల చీర.. శ్రీముఖి శారీ పిక్స్ వైరల్..

Latest2 weeks ago

Divi Vadthya : బ్యూటిఫుల్ పిక్స్‌తో అదరగొడుతున్న దివి..

Latest2 weeks ago

Faria Abdullah : ‘జాతి రత్నాలు’ ఫేం.. ఫరియా అబ్దుల్లా ఫొటోస్..

Latest3 weeks ago

Punarnavi Bhupalam : పిచ్చెక్కిస్తున్న పునర్నవి..

Latest2 months ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Latest2 months ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Latest2 months ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Latest2 months ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Latest3 months ago

అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్

Exclusive Videos15 hours ago

ఈటల ఇంటికి బీజేపీ ముఖ్య నేతలు

Exclusive Videos15 hours ago

రూ.1,064 కోట్ల స్కామ్… ఎంపీ నామా ఇంట్లో ఈడీ సోదాలు

Exclusive19 hours ago

రికార్డు వర్షపాతం

Exclusive Videos19 hours ago

అమ్మకానికి తెలంగాణ భూములు

Exclusive Videos19 hours ago

కేంద్రానికి సీఎం జగన్ విన్నపాలు

Exclusive Videos21 hours ago

నాసిరకం విత్తనాలకు చెక్‌

Exclusive Videos21 hours ago

కరోనా దెబ్బకు కుదేలైన హోటల్ రంగం

Exclusive2 days ago

పెండింగ్ బిల్లులపై చర్చ

Exclusive Videos2 days ago

త్వరలో ఇంటర్ ఫలితాలు

Exclusive Videos2 days ago

తాళం తీశారు… కానీ

Exclusive Videos2 days ago

తెలంగాణలో మరో పది రోజులు లాక్‎డౌన్

Exclusive3 days ago

నేను దేవుడిని కాదు

Exclusive3 days ago

ఆపరేషన్ హంపి… మరో వికెట్ డౌన్?

Exclusive3 days ago

తెలంగాణ‌లో విస్తరిస్తోన్న నైరుతి రుతుప‌వ‌నాలు

Exclusive3 days ago

నేడు 33 జిల్లాల ముఖ్యనేతలతో షర్మిల భేటీ

Masterminds Image Comp