ప్రియాంకపై మంత్రి నోటి దురుసు : పప్పూకీ పప్పీ ఏం చేస్తారు
వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్‌శర్మ మరోసారి తన నోటికి పనిచెప్పారు.

వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్‌శర్మ మరోసారి తన నోటికి పనిచెప్పారు.
నోయిడా : వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్‌శర్మ మరోసారి తన నోటికి పనిచెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని పప్పూగా, ప్రియాంక గాంధీని పప్పూ కీ పప్పీ అంటు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధాని అవుతానని పప్పూ (రాహుల్ గాంధీ) కలలు కంటున్నాడనీ..ఇకపోతే పప్పూకీ పప్పూ (ప్రియాంకా గాంధీ) ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి నానా హంగామా చేస్తున్నారని యూపీలోని తన నియోజకవర్గ కేంద్రమైన సికందరాబాద్‌లో శనివారం (మార్చి16)న జరిగిన ఎన్నికల సభలో మహేశ్‌శర్మ మాట్లాడుతూ..ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితికి కొత్తగా ఆమె వచ్చి చేసేది ఏముందంటు వ్యాఖ్యానించారు.
Read Also : న్యూజిలాండ్‌లో కాల్పుల మరువకముందే.. నెదర్లాండ్స్‌లో కాల్పులు
మరోపక్క సీఎంలపై కూడా విరుచుకుపడ్డారు. పశ్చిమబెంగాల్ సీఎం మమత.. కర్ణాటక సీఎం కుమారస్వామిపైనా కూడా శర్మ అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ సీఎం మమత కథక్ ఆడినా..కర్ణాటక సీఎం కుమారస్వామి పాట పాడినా ఎవరు చూస్తారంటు సంచలన వ్యాఖ్యలు చేశారు. వారికున్నవల్లా..కేవలం 72 లోక్‌సభ సీట్లు. 200 స్థానాలకు పైగా వాళ్లకెలా వస్తాయన్నారు.
దీనికి తోడు పప్పూ (రాహల్) గారి నేతృత్వంలో విపక్షాలు బలమైన కూటమిని సాధిస్తాయంటా అని ఎద్దేవా చేశారు. గాంధీ-నెహ్రూ కుటుంబం నుంచి ఎందరు వచ్చినా..బీజేపీలో ఉండే ఒక్క పులి (నరేంద్రమోదీ) ముందు వారి ఆటలు సాగవంటు మంత్రి చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడుతోంది. మంత్రి వెంటనే క్షమాపణలు చెప్పాలని.. బీజేపీ అతడిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కేంద్ర మంత్రి తన స్థాయిని దిగజార్చుకుని, ఒక మహిళ (ప్రియాంక)పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సహించరానిదని యూపీ కాంగ్రెస్ నేత ధీరజ్ గుర్జార్ మండిపడ్డారు.
Union Min Mahesh Sharma in Sikandrabad- “Agar Mamata Banerjee yahan aa karke Kathak kare aur K’taka CM geet gaye toh kaun sun raha hai? Pappu kehta hai ki PM banunga,ab toh Pappu ki Pappi (Priyanka Gandhi)bhi aa gayi.Inse upar uth kar dekhna hai toh aaj humara sher Modi hai(16/3) pic.twitter.com/AQW6tCtRzZ
— ANI UP (@ANINewsUP) March 18, 2019
1Bald Head Drug : బట్టతల ఉన్నవారికి ఎగిరి గంతేసే గుడ్‌న్యూస్..!
2Indian Hockey : అద్భుత విజయంతో సూపర్-4లో హాకీ టీమిండియా
3Telangana Corona News Report : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
4Ambassador Car: రెండేళ్లలో మళ్లీ రానున్న అంబాసిడర్ కార్
5Modi Tour: మోదీ చెన్నై పర్యటన.. నిధులు విడుదల చేయాలని సీఎం డిమాండ్
6KTR Davos Tour : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. ప్రముఖ కంపెనీలతో కీలక ఒప్పందాలు
7Yoga Mahotsav: ఆజాదీకా అమృత్ మహోత్సవ్.. 200దేశాల్లో యోగా మహోత్సవం
8Yoga Mahotsav : రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యోగా మహోత్సవ్
9Mamata Banerjee: యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌గా సీఎం.. బెంగాల్లో కొత్త చట్టం
10Shikhar Dhawan: నేల మీద దొర్లుతూ తండ్రి చేతిలో దెబ్బలు తింటున్న ధావన్
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
-
Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
-
NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
-
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
-
Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
-
CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!