MLA Ramesh Latke Died : విహారయాత్రలో విషాదం..దుబాయ్ ట్రిప్ కు వెళ్లిన ఎమ్మెల్యే హాఠాన్మరణం..!
కుటుంబంతో కలిసి నవ్వుతూ సరదాగా దుబాయ్ విహారయాత్రకు శివసేన ఎమ్మెల్యే రమేష్ లట్కే హఠాన్మరణం చెందారు. 52 ఏళ్ల రమేష్ లట్కే గుండెపోటుతో దుబాయ్ లో కన్నుమూశారు. రమేశ్ మరణంతో శివసేన వర్గాల్లో విషాదం నెలకొంది.

MLA Ramesh Latke Died : కుటుంబంతో కలిసి నవ్వుతూ సరదాగా దుబాయ్ విహారయాత్రకు శివసేన ఎమ్మెల్యే రమేష్ లట్కే హఠాన్మరణం చెందారు. 52 ఏళ్ల రమేష్ లట్కే గుండెపోటుతో దుబాయ్ లో కన్నుమూశారు. రమేశ్ మరణంతో శివసేన వర్గాల్లో విషాదం నెలకొంది.
బుధవారం (మే 11,2022)అర్ధరాత్రి శివసేన ఎమ్మెల్యే రమేష్ లట్కే దుబాయ్‌లో కన్నుమూశారని ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. రమేష్ లట్కే విడిది చేసిన చోటే తీవ్ర గుండెపోటుకు గురై ఆయన కన్నుమూసారు. ఆయన మరణాన్ని శివ సేన వర్గాలు ధృవీకరించాయి. మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నామని శివసేన పార్టీ తెలిపింది.
ఎమ్మెల్యే హఠాన్మరణంతో మహా రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. పార్టీలకతీతంగా నివాళులు అర్పిస్తున్నారు నేతలు. ముంబై అంధేరీ ఈస్ట్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రమేష్ లట్కే. ఎమ్మెల్యే కాకముందు బీఎంసీలో కార్పొరేటర్‌గా కూడా పని చేశారు.
- Electric Shock : భర్తకు కరెంట్ షాక్…కాపాడే క్రమంలో భార్యకూ షాక్.. ఇద్దరూ మృతి
- five died: చేప వ్యర్థాల ట్యాంకులో దిగి.. ఊపిరాడక ఐదుగురు మృతి
- MLA Wife Suicide : ఉరి వేసుకుని ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య
- Warangal MGM Victim Died : వరంగల్ ఎంజీఎంలో ఎలుకలదాడిలో గాయపడిన బాధితుడు మృతి
- ఎంఐఎంతో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన శివసేన
1Gurugram: వాతావరణం అనుకూలించలేదు.. ప్రైవేట్ కంపెనీలన్నింటికీ వర్క్ ఫ్రమ్ హోమ్
2BJP Activist Attack : మతం పేరిట మానసిక వికలాంగుడైన వృద్ధుడిపై బీజేపీ కార్యకర్త దాడి
3ISB Anniversary: మే 26న ఐఎస్బీ వార్షికోత్సవానికి రానున్న ప్రధాని: సీఎం కేసీఆర్నీ ఆహ్వానచిన డీన్
4Viral video: గిరిజన బాలికను కాళ్లతో తంతూ రెచ్చిపోయిన యువకుడు.. సీఎం ఫైర్.. యువకుడు అరెస్ట్..
5Viral Video : టొరంటోలో తుఫాన్ బీభత్సం.. రాకాసి గాలులకు కొట్టుకుపోయిన ట్రాంపోలిన్
6IDRBT : ఐడీఆర్ బీటీలో పీజీ డిప్లొమా ప్రోగ్రాములో ప్రవేశాలు
7Chardam Vicinity Plastic : చార్దామ్ యాత్రలో ప్లాస్టిక్‌తో ముప్పు
8Jagga reddy: మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడిన వ్యక్తికి రాజ్యసభ టిక్కెట్ ఎలా ఇస్తారా?
9Saudi Arabia : అంతర్జాతీయ ప్రయాణికులపై సౌదీ ఆంక్షలు..ఆ దేశాల నుంచి వచ్చేవారిపై బ్యాన్
10Solar Night power : రాత్రిళ్లు సోలార్ పవర్ ఉత్పత్తి చేయటానికి కొత్త టెక్నాలజీ తయారు చేసిన ఆస్ట్రేలియా పరిశోధకులు
-
NHAI JOBS : నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ
-
Australia : ఆస్ట్రేలియాలో అండర్‌వేర్‌తో వచ్చి ఓటు వేసిన ఓటర్లు
-
Modi Japan Tour : హిందీలో పలకరించిన జపాన్ కిడ్స్.. వావ్ అంటూ మోదీ ఫిదా.. వీడియో వైరల్..!
-
Pakistan ISI : భారత్‌లో రైల్వే ట్రాక్‌లను పేల్చివేసేందుకు పాక్ ఐఎస్ఐ కుట్ర
-
Monkeypox : మంకిపాక్స్ డేంజర్ బెల్స్..పది రోజుల్లోనే 12 దేశాలకు విస్తరించిన వైరస్
-
Road Accident : బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది రాజస్థాన్ కూలీలు మృతి
-
Omicron BA.5 : భారత్ లో ఒమిక్రాన్ BA.5 తొలి కేసు నమోదు..తెలంగాణలో గుర్తింపు
-
Apple India : భారత్‌కు యాపిల్ కంపెనీ!