Varanasi : వారణాశి నుంచి చెన్నైకి రేపు ప్రత్యేక రైలు-ఒక్కరోజు మాత్రమే
ఉత్తర దేశ యాత్రలకు వెళ్లి అక్కడ వర్షాల వల్ల, ఇతర కారణాల వల్ల చిక్కుకు పోయిన వారిని స్వస్ధలాలకు చేర్చేందుకు ఇండియన్ రైల్వే రేపు ప్రత్యేక రైలు నడుపుతోంది

Varanasi : ఉత్తర దేశ యాత్రలకు వెళ్లి అక్కడ వర్షాల వల్ల, ఇతర కారణాల వల్ల చిక్కుకు పోయిన వారిని స్వస్ధలాలకు చేర్చేందుకు ఇండియన్ రైల్వే రేపు ప్రత్యేక రైలు నడుపుతోంది. కొద్ది రోజుల క్రితం ఆంధ్ర
తెలంగాణ, కర్ణాటకకు చెందిన పలువురు యాత్రికులు వారణాశి. గయ వంటి పుణ్య క్షేత్రాలకు ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లారు.
వానల వలన కానీ, ఇతర కారణాల వల్లకానీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో రైళ్లు రద్దు చేయటం వల్ల పలువురు ప్రయాణికులు అక్కడ చిక్కుకుపోయారు. వారి గురించి సమాచారం తెలుసుకున్న కేంద్ర పర్యాటక శాఖమంత్రి కిషన్ రెడ్డి ఈమేరకు కేంద్ర రైల్వే మంత్రికి లేఖ రాశారు. ఉత్తరాది రాష్ట్రాలలో చిక్కుకుపోయిన వారిని స్వస్ధలాలకు చేర్చేందుకు ప్రత్యేక రైలు వేయాల్సిందిగా ఆయన లేఖలో కోరారు.
దుకు స్పందించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. ఈరైలు రేపు సోమవారం జూన్ 20వ తేదీ రాత్రి 8 గంటలకు బెనారస్ రైల్వే స్టేషన్ లో బయలుదేరి నాగపూర్, వరంగల్, విజయవాడ మీదుగా బుధవారం ఉదయం 8 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది.
- Uttar Pradesh: గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి ఉండేందుకు లింగమార్పిడి చేసుకున్న వ్యక్తి
- Bypoll Results: ఉప ఎన్నికల ఫలితాలు.. ఏ స్థానంలో ఎవరు గెలిచారు?
- Uttar Pradesh: యోగి హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. క్షణాల్లో అప్రమత్తమైన అధికారులు
- Viral video: తన్నుకున్న టీచర్లు.. విద్యార్థులు ఏం చేశారంటే..! వీడియో వైరల్
- Uttar Pradesh: తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపిన పెళ్లికొడుకు.. ఒకరి మృతి.. వీడియో
1Skin Care : చర్మం నిగారింపు కోసం ఇంట్లోనే ఫేస్ ప్యాక్ లు!
2Bone Health : వయస్సు పైబడ్డవారిలో ఎముకల దృఢత్వం కోసం!
3Vishal : చంద్రబాబుపై పోటీ గురించి స్పందించిన హీరో విశాల్
4New Tyres : అక్టోబర్ 1 నుంచి కొత్త రకం టైర్లు వాడాల్సిందే… కేంద్రం కొత్త నిబంధనలు విడుదల
5Uddhav Thackeray: షిండేకు షాకిచ్చిన ఉద్ధవ్ ఠాక్రే.. శివసేన నుంచి బహిష్కరణ
6Japan: జపాన్‌లో మండుతున్న ఎండలు.. 147 ఏళ్ల గరిష్ట స్థాయి రికార్డు
7Neeraj Chopra: అభిమాని కాళ్లు పట్టుకున్న నీరజ్ చోప్రా
8Yashwant Sinha: నాడు అలా.. నేడు ఇలా.. హైదరాబాద్‌లో అడుగిడనున్న యశ్వంత్ సిన్హా
9DRDO: మానవ రహిత విమానాన్ని పరీక్షించిన డీఆర్డీఓ.. ప్రయోగం సక్సెస్
10Gorintaku : ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవటం వల్ల ఎన్నో ప్రయోజనాలు
-
Malaysia Open 2022 : క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్
-
Godfather: గాడ్‌ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!
-
Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!
-
Kushbu : తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే : కుష్బు
-
The Warrior Trailer: హై వోల్టేజ్ ట్రైలర్‌తో ఆపరేషన్ స్టార్ట్ చేసిన రామ్!
-
DRDO : దేశీయ మానవరహిత తొలి యుద్ధ విమానం.. పరీక్షించిన డీఆర్డీవో..!
-
Pavitra Lokesh: నరేశ్‌తో రిలేషన్‌పై పవిత్రా లోకేశ్ ఏమందంటే?
-
PAN-Aadhaar Link : ఆధార్-పాన్ ఇంకా లింక్ చేయలేదా? గడువు దాటింది.. డబుల్ ఫైన్ తప్పదు!