RRR : RRR పై పెయింట్స్‌తో తమ అభిమానం చూపించిన జపాన్ అభిమానులు
RRR టీం గత వారం రోజులుగా జపాన్ లో ప్రమోషన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడి అభిమానులు వీరిపై అభిమానం కురిపిస్తున్నారు. కొంతమంది RRR కి సంబంధించిన పెయింట్స్ వేసి ఇలా ఆ పెయింట్స్ రూపంలో వారి అభిమానాన్ని తెలియచేస్తున్నారు