Nara lokesh: మూడోరోజు నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఫొటోలు..
Nara lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర మూడోరోజు ఆదివారం కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం, తదితర ప్రాంతాల్లో సాగింది. పాదయాత్రలో భాగంగా లోకేష్ స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, సమస్యల పరిష్కారంకు వారికి భరోసా ఇస్తూ ముందుకెళ్లారు. లోకేష్ యువగళం పాదయాత్రలో భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Nara Lokesh YuvaGalam Padayatra

Nara Lokesh YuvaGalam Padayatra

Nara Lokesh YuvaGalam Padayatra

Nara Lokesh YuvaGalam Padayatra

Nara Lokesh YuvaGalam Padayatra

Nara Lokesh YuvaGalam Padayatra

Nara Lokesh YuvaGalam Padayatra

Nara Lokesh YuvaGalam Padayatra

Nara Lokesh YuvaGalam Padayatra

Nara Lokesh YuvaGalam Padayatra

Nara Lokesh YuvaGalam Padayatra

Nara Lokesh YuvaGalam Padayatra

Nara Lokesh YuvaGalam Padayatra

Nara Lokesh YuvaGalam Padayatra

Nara Lokesh YuvaGalam Padayatra