Vijay Devarakonda : పునీత్ రాజ్‌కుమార్ సమాధి వద్ద విజయ్ దేవరకొండ, అనన్య పాండే

లైగర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ దేవరకొండ, అనన్య పాండే బెంగుళూరు వెళ్లగా అక్కడ పునీత్ రాజ్‌కుమార్ సమాధిని దర్శించి ఆయనకు నివాళులు అర్పించారు.

1/6
2/6
3/6
4/6
5/6
6/6