IPL 2022: ఐపీఎల్ నుంచి ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ అవుట్
ఐపీఎల్ 2022 నుంచి ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తప్పుకున్నాడు. కండరాల గాయం కారణంగా తప్పుకుంటున్న సూర్య సీజన్ స్టార్టింగ్ లోనూ వేరే ఆరోగ్య సమస్యలతో తొలి రెండు మ్యాచ్ లకు దూరమయ్యాడు.

IPL 2022: ఐపీఎల్ 2022 నుంచి ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తప్పుకున్నాడు. కండరాల గాయం కారణంగా తప్పుకుంటున్న సూర్య సీజన్ స్టార్టింగ్ లోనూ వేరే ఆరోగ్య సమస్యలతో తొలి రెండు మ్యాచ్ లకు దూరమయ్యాడు.
“సూర్యకుమార్ యాదవ్ ఎడమ చేయిపై కండరాల ఒత్తిడి కలిగింది. ఈ సీజన్ నుంచి అతను తప్పుకుంటున్నాడు. BCCI వైద్య బృందంతో సంప్రదించి అతణ్ని విశ్రాంతి తీసుకోమని సూచించాం” అని ముంబై ఇండియన్స్ టీం వెల్లడించింది.
8 మ్యాచ్‌ల్లో సూర్యకుమార్ 68 నాటౌట్‌తో మూడు హాఫ్ సెంచరీలతో సహా 303 పరుగులు చేశాడు.
ఐపీఎల్లో జట్టుకు శుభారంభం అందించడంలో ఓపెనర్లు నిలకడ విఫలమవుతున్న సమయంలో సూర్యకుమార్ యాదవ్ ఆదుకున్నాడు. ముంబై లైనప్‌లో, భారత జట్టులో అత్యంత కీలకమైన బ్యాట్స్‌మెన్ T20 వరల్డ్ కప్ ఆడటానికి 2022 చివర్లో ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉంది.
Read Also: ముంబై ఇండియన్స్ కథ ముగిసినట్లేనా..
ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్ ప్లేఆఫ్స్‌లో బెర్త్ కోసం ఇప్పటికే రేసులో నుంచి తప్పుకుంది. ఈ ఏడాది ఇంకా 4 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. తొలి 8 మ్యాచ్‌ల్లో ఓడిన తర్వాత చివరి 2 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది ముంబై.
- IPL2022 Lucknow Vs RR : లక్నోకి రాజస్తాన్ షాక్.. కీలక మ్యాచ్‌లో ఘన విజయం
- IPL2022 Rajasthan Vs LSG : రాజస్తాన్ వర్సెస్ లక్నో.. రాహుల్ సేన టార్గెట్ ఎంతంటే..
- IPL2022 Gujarat Vs CSK : తిరుగులేని గుజరాత్.. చెన్నైపై విజయం
- Hardik Pandya: ప్రపంచమంతా క్రికెట్ చూస్తోంది.. కెప్టెన్ సెన్సిబుల్‌గా ఉండటం చాలా ముఖ్యం – షమీ
- IPL2022 Kolkata Vs SRH : కీలక మ్యాచ్‌లో హైదరాబాద్ విఫలం.. వరుసగా 5వ ఓటమి
1Karnataka : PSI పోస్టుల భర్తీలో అక్రమాలు..న్యాయం చేయకపోతే నక్సల్స్‌లో చేరుతామని ప్రధానికి రక్తంతో లేఖ రాసిన అభ్యర్థులు
2JOB NOTIFICATION : ఏలూరు జిల్లా వైద్య,ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ
3Mahesh Babu : రీజనల్ సినిమాతో 160 కోట్ల గ్రాస్.. 100 కోట్ల షేర్.. మహేష్ స్టామినాతో అదరగొడుతున్న ‘సర్కారు వారి పాట’
4Pooja Hegde : పూజాహెగ్డే వెంకటేష్‌తో ఇక్కడ స్పెషల్ సాంగ్.. అక్కడ చెల్లెలుగా..
5BSF JOBS : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో గ్రూప్ బి పోస్టుల భర్తీ
6Karthi Chidambaram : కాంగ్రెస్ నేత పి.చిదంబరం కుమారుడిపై మరో సీబీఐ కేసు
7Viral Video: వామ్మో.. ఇదేందయ్యో.. రెండు రుచులను ఒకేసారి చూడగలదు..!
8RRCAT JOBS : ఆర్ఆర్ సీఏటీలో పోస్టుల భర్తీ
9VZM MLA VS MLC : విజయనగరం జిల్లా YCPలో ఆధిపత్య పోరు..ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య కోల్డ్ వార్
10Nalgonda : కాబోయే భర్త వేధింపులతో యువతి ఆత్మహత్య
-
Economic Downturn : ప్రపంచానికి ఆర్థికమాంద్యం ముప్పు!
-
PM Vickram singhe : శ్రీలంకలో ఒక్కరోజుకు మాత్రమే సరిపోయే పెట్రో నిల్వలు : ప్రధాని విక్రమ్ సింఘే
-
Bajrang Dal camp : బయపెట్టిన బజరంగ్ దళ్ శిక్షణ..ఎయిర్ పిస్టల్స్, త్రిశూలాలతో కార్యకర్తలకు ట్రెయినింగ్
-
LIC : నేడే ఎల్ఐసీ ఐపీఓ లిస్టింగ్
-
CM Jagan : నేడు కర్నూలుకు సీఎం జగన్..ఇంటిగ్రేటెడ్ రిన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
-
PM Modi: ప్రధాని మోదీ ప్రజల మనిషి అని చెప్పే ఆసక్తికర ఘటనలు ఇవి
-
Potato : ముఖంపై ముడతలు, కళ్ల కింద నల్లటి వలయాలు పోగొట్టే బంగాళదుంప!
-
Karnataka Contractor: ప్రభుత్వ అధికారులు 40 శాతం లంచం అడుగుతున్నారని ప్రధానికి లేఖ రాసిన కాంట్రాక్టర్ పై కేసు