cricket

    జో రూట్.. నీకు మగాళ్లంటే ఇష్టమా: శిక్షతో ముగిసిన వివాదం

    February 14, 2019 / 12:54 PM IST

    ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జో రూట్‌ను ‘గే’గా సంభోధించడం పట్ల క్షమాపణలతో బయటపడ్డాడు విండీస్ బౌలర్. సెయింట్ లూసియా వేదికగా జరిగిన మూడో టెస్టులో దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న జో రూట్ ఏకాగ్రత దెబ్బతీయాలని భావించాడు విండీస్ ఫేసర్ గాబ్రియల్. ఈ క�

    వైడ్‌లతోనే ప్రపంచ రికార్డు బద్దలు

    February 14, 2019 / 11:43 AM IST

    ఇంగ్లాండ్.. విండీస్ జట్ల మధ్య జరిగిన మూడో టెస్టులో అత్యధిక వైడ్లు నమోదయి చెత్త రికార్డు క్రియేట్ అయింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బౌలింగ్‌లో మొత్తం 38 వైడ్లు ఇచ్చారు. దీంతో దశాబ్దం క్రితం వెస్టిండీస్‌-ఆస్ట్రేలియాల మధ్య జరిగిన అత్యధ

    క్రికెట్ స్టేడియానికి ధోనీ పేరు, ఎక్కడంటే..

    February 14, 2019 / 10:13 AM IST

    కొన్ని సంవత్సరాలుగా భారత క్రికెట్ తీరుతెన్నులు మార్చేసిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. క్రికెట్ ఐకాన్‌గా నిలిచాడు. కెప్టెన్‌గానే కాదు, కీపర్‌గా, ప్లేయర్‌గానూ సత్తా చాటిన ధోనీ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ప్లేయర్‌గా ఎదిగాడు.

    ఆస్ట్రేలియాతో తలపడనున్న భారత జట్టు ఇదేనా..?

    February 14, 2019 / 09:39 AM IST

    న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ముగిసింది. మరోవైపు వరల్డ్ కప్ 2019లో ఆడేందుకు కొద్ది నెలల దూరమే ఉంది. ప్రపంచ కప్ ఆడటానికి ముందు భారత జట్టు ఆడనున్న ఆఖరి పోరాటం ఇదే. సొంతగడ్డపై ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుంది. ఈ క్రమంలో సెలక్టర్లు భారత జట్టులో ఎవరిని ఎంప�

    క్రికెట్‌లో నయా ట్రెండ్: పంచెకట్టుతో బ్యాటింగ్, సంస్కృతంలో కామెంట్రీ

    February 14, 2019 / 06:48 AM IST

    ట్రెండ్‌కు తగ్గట్టుగా క్రికెట్‌లోనూ ట్రెండ్‌లు మారుతూనే ఉన్నాయి. కాయిన్ బదులు బ్యాట్‌తో టాస్ వేసే విధానం, స్టంప్‌లకు మైక్‌లు పెట్టడం, స్టంప్‌లను ఎల్‌ఈడీలతో సిద్ధం చేయడం ఇవన్నీ చూశాం. కానీ, పంచె కట్టుతో క్రికెట్ ఆడటం చూశారా.. మైదానంలో ప్రతి �

    ద్రవిడ్ ఎఫెక్ట్: జూనియర్లకు కోచ్‌లుగా సీనియర్లు

    February 13, 2019 / 02:20 PM IST

    టీమిండియా మాజీ క్రికెటర్, ద వాల్ రాహుల్ ద్రవిడ్ ఎఫెక్ట్ పాకిస్తాన్ క్రికెట్‌‌పై బాగా కనిపిస్తోంది. అండర్-19జట్టుకు కోచ్‌గా యువ క్రికెటర్లకు మెరుగులు దిద్దిన ద్రవిడ్ బాటలోనే పాకిస్తాన్ క్రికెట్ నడుస్తోంది. గతేడాది జరిగిన అండర్ -19 ప్రపంచ కప్‌�

    జీవిత కాల నిషేదం: జట్టులోకి తీసుకోలేదని సెలక్టర్‌పై దాడి

    February 13, 2019 / 12:52 PM IST

    ఆటగాడైనా, పోటుగాడైనా దూకుడుని పనిలో చూపించాలి. పై అధికారులపై కాదు. అలా ఆవేశానికి పోతే అనర్థం జరిగేది మనకే. తాజాగా జరిగిన ఈ ఘటనలో బలైపోయాడు ఢిల్లీ క్రికెటర్. ఢిల్లీ అండ్ డిస్టిక్స్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) సీనియర్ సెలక్షన్ కమిటీకి ఛైర్మన�

    కాస్కోండి తిరిగొస్తున్నా: మళ్లీ మైదానంలోకి రావల్పిండి ఎక్స్‌ప్రెస్

    February 13, 2019 / 12:09 PM IST

    రావల్పిండి ఎక్స్‌ప్రెస్, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ మళ్లీ క్రికెట్‌లోకి అడుగుపెడుతున్న విషయం ఖరారుచేశాడు. ఫిబ్రవరి 14న మళ్లీ తన క్రికెట్ ఆడేందుకు మైదానంలో దిగుతున్నట్లు ప్రకటించాడు. ‘ఈ రోజుల్లో పిల్లలంతా క్రికెట్ గురించి చాల

    అతనితో పోల్చొద్దు: కోహ్లీ అంత.. కాదంటోన్న పాక్ క్రికెటర్

    February 13, 2019 / 11:06 AM IST

    పాకిస్తాన్ స్టార్ క్రికెటర్‌‌గా ఎదుగుతోన్న బాబర్ అజామ్ తనను టీమిండియా కెప్టెన్, వరల్డ్ నెం.1 బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీతో పోల్చడంపై మండిపడుతున్నాడు. క్రికెట్ అభిమానులు, పాక్ అభిమానులు బాబర్ అజామ్ ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నార�

    ఫేక్ న్యూస్ అని చెప్పండి : సురేష్ రైనా చనిపోయాడంటూ ప్రచారం

    February 12, 2019 / 10:18 AM IST

    సోషల్ మీడియా వేదికగా ఏ వార్త అయినా నిజమెంత ఉందో తెలియకుండానే ఫార్వార్డ్ చేసేస్తున్నారు నెటిజన్లు. ఇలా పూర్తి సమాచారం లేకుండా చేసే మెసేజ్‌ల ద్వారా విలువ లేని సమాచారం కూడా వైరల్‌గా మారిపోతుంది. టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ ఇటీవల రోడ

10TV Telugu News