Home » health tips
Boiled Sprouts Benefits: మొలకలు పోషకాలతో నిండినవి. వీటిలో విటమిన్ B, C, ఫైబర్, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
Keep Your Fridge Clean: ఫ్రిడ్జ్ లో ఉంచే ఆహారరం, పళ్ళు, కూరగాయలు, ఉల్లిపాయలు వంటి వాటిని ఓపెన్‌గా ఉంచడం వల్ల క్రాస్ కంటామినేషన్ ఏర్పడుతుంది.
Kidney Stone Problem: కిడ్నీల్లో రాళ్లు అనేది సాధారణంగా పెద్దల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. కానీ, ఈ మధ్య కాలంలో చిన్నారుల్లో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.
Health Tips: మొదటగా మనసులో నెగిటివ్ ఆలోచనలు రావడం అనేది చాలా సహజం. ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక సమయంలో నెగిటివ్ ఆలోచనలు వస్తూనే ఉంటాయి.
ఆరోగ్యం అంటే కేవలం వ్యాధుల లేకపోవడమే కాదు… అది శరీరం, మనసు, సమాజంతో సమతుల్యతగా ఉండటం. దీన్ని నిజంగా అనుభవించాలంటే, ఈ 5 టిప్స్‌ను ప్రతిరోజూ మీ జీవితంలో చేర్చండి.
Healthy Curd: కల్తీ పెరుగును తినడం వల్ల అనేకరకాల ఆరోగ్య సమస్యలకు తెలెత్తుతున్నాయి. కాబట్టి, మనం తింటున్న పెరుగు సరైందేనా కదా అనేది చాలా అవసరం.
Health Tips: కూర్చొని నీళ్లు తాగినప్పుడు శరీరం సవ్యంగా ఉంటుంది. కాబట్టి, నీళ్లు నెమ్మదిగా కడుపులోకి చేరి, పేగుల పనితీరును మెరుగుపరుస్తుంది.
Cauliflower Benefits: కాలిఫ్లవర్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాబట్టి జీర్ణ సమస్యల నుండి విముక్తి కలిగిస్తుంది.
Sleeping Tips: ప్రతి రోజు ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి లేవడం అలవాటు చేసుకోవాలి. అలా చేయడం వల్ల అలవాటుగా మారుతుంది.
Health Tips: మగవాళ్లలో ఉండే లైగిక సమస్యల కారణంగా కూడా సంతాన లేమి సమస్య వచ్చే అవకాశం ఉంది.