Home » rain
ఆ తర్వాత ఒకే వేదికపై ఆ హిందూ, ముస్లిం జంటలు ఫొటోలు కూడా దిగాయి.
ఢిల్లీ పై విజయంలో సాధించడంలో ముంబై ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అతడిని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.
ఐపీఎల్- 2025 లో గుజరాత్, బెంగళూరు, పంజాబ్ జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి. ముంబై, ఢిల్లీ ప్లే ఆఫ్స్ కోసం పోటీపడుతున్నాయి.
రెండు జట్లకూ చెరో పాయింట్ లభించింది.
బెంగళూరు వేదికగా జరగనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది.
వర్షం వస్తుండగా ఆర్సీబీ ఆటగాడు టిమ్ డేవిడ్ చేసిన పని వైరల్ అవుతోంది.
మంగళవారం ముంబైలోని వాంఖడే వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది.
శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.
మ్యాచ్ రద్దు కావడంతో కేకేఆర్, పంజాబ్ ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు.
తెలంగాణలో మూడ్రోజులపాటు ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.