Home » Ysrcp
జగన్ పర్యటనలో కొందరు ప్లకార్డులు ప్రదర్శించడం..ఆ తర్వాత మాటల యుద్ధం..కార్యకర్త మరణంపై బయటికొచ్చిన వీడియోతో..వారం రోజులుగా రెంటపాళ్ల టూర్ చర్చ కంటిన్యూ అవుతూనే ఉంది.
ఇప్పటికైనా అంబేద్కర్ కోనసీమ జిల్లాపై పార్టీ అధినేత జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టాలని కోరుతున్నారట క్యాడర్. జిల్లాలో రాబోయే రోజుల్లో వైసీపీ యాక్టివిటీ స్పీడప్ అవుతుందో లేదో చూడాలి.
పవన్ మాటలను లైట్ తీసుకోలేమని అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. సేమ్‌టైమ్ పవన్ అంత నమ్మకంతో చెప్తున్నారంటే కూటమి దగ్గర ఫ్యూచర్ ప్లాన్స్ ఉండే ఉంటాయంటున్నారు.
"గతంలో మీరుకాని, మీ పవన్ కల్యాణ్ కాని తిరుగుతున్నప్పుడు మేం ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా?" అన్నారు.
తాడేపల్లి నుంచి సత్తెనపల్లికి మూడు కార్లకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. కానీ జగన్ దాదాపు 50 వాహనాల్లో ర్యాలీగా రావడం జరిగింది.
ఛాతి నొప్పి కారణంగా డాక్టర్ల పర్యవేక్షణలో ఉండనున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.
ఈ కామెంట్స్‌పై చంద్రబాబు, లోకేశ్‌తో పాటు మంత్రుల కౌంటర్ ఒక ఎత్తు అయితే.. పవన్ కల్యాణ్ రియాక్షన్ మరో ఎత్తు.
ఎక్కడో మొదలైంది. ఇక్కడి దాకా వచ్చింది. మద్యం కుంభకోణం అని కూటమి సర్కార్ అన్న రోజు ఏం జరిగిందో ఎవరికి తెలియదు.
తరలించిన డబ్బును హైదరాబాద్ నుంచి తాడేపల్లికి చేర్చారు. తాడేపల్లి నుంచి నెల్లూరు, ప్రకాశం, తిరుపతికి వేర్వేరు వాహనాల్లో డబ్బు తరలించారు.
చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేశ్ నాయుడిని ఏ34గా చేర్చారు సిట్ అధికారులు.