Home » Ysrcp
దొంగలు, నేరస్తుల పట్ల నాకు ఎప్పుడూ అనుమానం ఉంటుంది. కానీ, ఆ రోజు నా టైమ్ బాగోలేదు. నేను కూడా నమ్మాను.
ఈ కేసులో పేర్ని నాని సాక్షిగా ఉన్నారు.
వైసీపీ అధినేత, ఆయన సన్నిహితులు మాత్రం రాజధాని మ్యాటర్లో తమ స్టాండ్ ఏంటో చెప్పకుండానే..అనుచిత వ్యాఖ్యలతో ఇరకాటంలో పడిపోతున్నారు.
జగన్.. నా అక్క చెల్లెళ్ళు అంటాడు. జగన్ సొంత చెల్లికి మర్యాద లేదు. ఇక రాష్ట్రంలో మహిళలకు ఏం గౌరవం ఇస్తారు?
మొత్తం మహిళా సమాజాన్నే అవమానించారని అన్నారు. నీచ సంస్కృతికి చెక్ పెట్టే బాధ్యత తీసుకుంటామని, మహిళల ఆత్మగౌరవానికి అండగా ఉంటామని సీఎం చంద్రబాబు అన్నారు.
ప్రస్తుతం ఆయన నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం..
మరికొందరు పార్టీని గాలికి వదిలేసి..సొంత పనులు చూసుకుంటున్నారట.
వైసీపీ తమ ఓటమిని సమీక్షించుకుని..సమస్యలపై పోరాడకుండా..కూటమి ఇచ్చిన హామీలతో ముడిపెట్టడం ఏంటన్న చర్చ జరుగుతోంది.
గత ప్రభుత్వ అవినీతి అక్రమాలపై పారదర్శక విచారణ జరుగుతోందని మంత్రులతో చెప్పారు చంద్రబాబు.
విద్యారంగం నాశనమైంది, వైద్య రంగం దివాలా తీసింది, ఆరోగ్యశ్రీ సేవలు అందే పరిస్థితి లేదు, వ్యవసాయ రంగం దిగజారిపోయింది, ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తున్నాం.