iPhone 14 Discount : ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు.. ఇంకా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు!

iPhone 14 Discount : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) బ్రాండ్ ఐఫోన్ (Apple iPhone 14) సిరీస్‌పై అదిరే డీల్‌ను అందిస్తోంది. iPhone 14, 128GB వేరియంట్ ధర రూ. 79,900 అవుతుంది. ఆపిల్ ఐఫోన్ ధర రూ. 7,000 వరకు తగ్గింపుతో పొందవచ్చు.

iPhone 14 Discount : ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు.. ఇంకా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు!

iPhone 14 selling at a discount of Rs 12,000 on Apple Store _ Here’s how the deal works

iPhone 14 Discount : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) బ్రాండ్ ఐఫోన్ (Apple iPhone 14) సిరీస్‌పై అదిరే డీల్‌ను అందిస్తోంది. iPhone 14, 128GB వేరియంట్ ధర రూ. 79,900లకు అఫర్ చేస్తోంది. ఆపిల్ ఐఫోన్ ధర రూ. 7,000 వరకు తగ్గింపుతో పొందవచ్చు. అంతేకాదు.. మీ పాత ఐఫోన్‌ను కొత్తదానికి మార్చుకుంటే రూ. 5వేల వరకు తగ్గింపును పొందవచ్చు. ఐఫోన్ 14తో పాటు, ఐప్యాడ్, మ్యాక్‌బుక్ (Macbook), ఆపిల్ వాచ్‌ (Apple Watch)తో సహా ఇతర ఆపిల్ ప్రొడక్టులపై కూడా ఆపిల్ డిస్కౌంట్లను అందిస్తోంది.

ఐఫోన్ 14లో డీల్ ఎలా? :
Apple ఆన్‌లైన్ స్టోర్‌లో అధికారికంగా రూ. 79,900 ధరతో iPhone 14 రూ. 71,111కి లిస్టు అయింది. HDFC బ్యాంక్ కార్డ్ కలిగి ఉంటే.. మీరు రూ. 4వేల తగ్గింపును పొందవచ్చు. దాంతో ఐఫోన్ 14 ధర రూ. 67,111కి తగ్గింది. అదనంగా, కొనుగోలుదారులు పాత ఫోన్‌ను క్యాష్‌ఫైలో అమ్మడం ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు. పాత iPhone 12 ధరను చెక్ చేస్తే.. వెబ్‌సైట్ పాత ఫోన్‌కు రూ. 35,000 ధరను కలిగి ఉంది. అదే విధంగా iPhone 11 ధర రూ. 24,000 వాల్యూను చూపించింది. మీ బ్యాటరీ హెల్త్ 90 శాతం కన్నా ఎక్కువగా ఉన్నా.. మీ ఫోన్ స్క్రాచ్ ఫ్రీగా ఉన్నా వాల్యూ మరింత పెరుగుతుంది.

iPhone 14 selling at a discount of Rs 12,000 on Apple Store _ Here’s how the deal works

iPhone 14 selling at a discount of Rs 12,000 on Apple Store

Read Also : iPhone 13 Big Discount : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 13పై బిగ్ డిస్కౌంట్.. తొందరపడి ఇప్పుడే కొనొద్దు.. ఎందుకో తెలుసా?

iPhone 14 స్పెసిఫికేషన్‌లు ఇవే :
రూ. 50,000 లోపు ఆపిల్ iPhone 14 ఫోన్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED ప్యానెల్‌ను సన్నని బెజెల్స్‌తో, వైడ్ కలర్లతో కలిగి ఉంది. డిస్ప్లే HDRకి సపోర్టు ఇస్తుంది. 1200-నిట్స్ బ్రైట్‌నెస్, Face ID సెన్సార్‌లతో వస్తుంది. 60Hz ప్రామాణిక రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఐఫోన్ 14ను A15 బయోనిక్ చిప్, 16-కోర్ NPU, 5-కోర్ గ్రాఫిక్స్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ప్రాసెసర్ గరిష్టంగా 4GB RAM ముఖ్యంగా 3 స్టోరేజీలతో చేయవచ్చు. 128GB, 256GB, 512GB. ఐఫోన్ 14 లేటెస్ట్ స్టేబుల్ iOS 16 వెర్షన్‌తో రన్ అవుతుంది.

కనెక్టివిటీ విషయానికి వస్తే.. స్మార్ట్‌ఫోన్ 5G, Wi-Fi, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, GPS ఛార్జింగ్ కోసం లైట్నింగ్ పోర్ట్‌కు సపోర్టుతో వస్తుంది. కెమెరా విషయానికొస్తే.. iPhone 14 డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో పెద్ద f/1.5 ఎపర్చరు, సెన్సార్-షిఫ్ట్ OIS, సెకండరీ 12MP అల్ట్రా-వైడ్ యాంగిల్ షూటర్‌తో ప్రైమరీ 12MP వైడ్ యాంగిల్ సెన్సార్ ఉన్నాయి. వీడియో రికార్డింగ్‌కు డాల్బీ విజన్‌ సపోర్టు అందిస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Republic Day Sale 2023 : అమెజాన్ రిపబ్లిక్ డే సేల్.. షావోమీ 12ప్రో 5G ఫోన్‌పై రూ.10వేలు డిస్కౌంట్.. డోంట్ మిస్.. ఇప్పుడే కొనేసుకోండి!