Samsung Galaxy A13: శాంసంగ్ నుంచి అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం శాంసంగ్‌ అత్యంత చౌకైన అప్‌డేటెడ్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఏ13 డిసెంబర్ 3వ తేదీ నుంచి కొనుగోళ్లకు సిద్ధంగా ఉంచనుంది.

Samsung Galaxy A13: శాంసంగ్ నుంచి అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్
ad

Samsung Galaxy A13: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం శాంసంగ్‌ అత్యంత చౌకైన అప్‌డేటెడ్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఏ13 డిసెంబర్ 3వ తేదీ నుంచి కొనుగోళ్లకు సిద్ధంగా ఉంచనుంది. దీని ధర 250 డాలర్లు(సుమారు రూ. 18 వేలు)గా ఉండనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇండియన్ మార్కెట్లలో అందుబాటులోకి రానున్న ఫోన్ ఫీచర్లు టెంప్టింగ్ గా అనిపిస్తున్నాయి.

శాంసంగ్‌ గెలాక్సీ ఏ13 5జీ ఫీచర్స్‌
# 6.5-అంగుళాల 90Hz ఇన్ఫినిటీ-V డిస్ప్లే
# మీడియాటెక్‌ డైమెన్సిటీ 700 చిప్‌సెట్‌
# 50ఎంపీ+2ఎంపీ+ 2ఎంపీ రియర్‌ కెమెరా
# 5ఎంపీ సెల్పీ కెమెరా
# 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
# 5000ఏంహెచ్‌ బ్యాటరీ
# 5జీ సపోర్ట్‌
# 15 వాట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌

 

………………………………………………. : 22 ఏళ్ళ వివాహ బంధం.. ఇకపై పునీత్ జ్ఞాపకాల్లోనే