maoists arrest: మావోయిస్టు కొరియర్ల అరెస్టు
కరీంనగర్ జిల్లాలో మావోయిస్టు కొరియర్లను మంగళవారం అరెస్టు చేశారు పోలీసులు. రేణిగుంట టోల్‌ప్లాజా సమీపంలో కారులో వెళ్తున్న ఐదుగురు మావోయిస్టు కొరియర్లను పోలీసులు పట్టుకున్నారు.

maoists arrest: కరీంనగర్ జిల్లాలో మావోయిస్టు కొరియర్లను మంగళవారం అరెస్టు చేశారు పోలీసులు. రేణిగుంట టోల్‌ప్లాజా సమీపంలో కారులో వెళ్తున్న ఐదుగురు మావోయిస్టు కొరియర్లను పోలీసులు పట్టుకున్నారు. అరెస్టయిన వారిలో సిద్ధిపేట జిల్లా నాగారం గ్రామానికి చెందిన కస్తూరి రాజు అనే వ్యక్తి కూడా ఉన్నాడు.
ఈ ఐదుగురు కొరియర్లు చత్తీస్ఘడ్ జిల్లా బీజాపూర్ ప్రాంతంలో ఉన్న మావోయిస్టులకు అనుబంధంగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కొరియర్ల వద్ద భారీగా పేలుడు పదార్థాలు దొరికాయి. కారులో నుంచి జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు 4 సెల్ఫోన్లు, నగదు, రెండు వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
- Girl Kidnapped: మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన మేనమామ.. ఆట కట్టించిన పోలీసులు
- Kashmir: కశ్మీర్లో జైషే ఉగ్రవాది సహా ముగ్గురి హతం
- Rowdy Gang : కరీంనగర్ లో ల్యాండ్ సెటిల్ మెంట్స్ గ్యాంగ్ దౌర్జన్యం..మంత్రి మనుషులమంటూ పేదల ఇళ్లు కూల్చివేత
- Bndi Sanjay: సికింద్రాబాద్ విధ్వంసం ముమ్మాటికీ సీఎంఓ కుట్రే: బండి సంజయ్
- Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్టు
1Sita Ramam: సీతా రామం.. యుద్ధంతో రాసిన ప్రేమాయణం!
2Teachers: టీచర్లు ఆస్తి వివరాలు ఇవ్వాల్సిందే: తెలంగాణ విద్యాశాఖ
3Secunderabad Riots Subba Rao : ఏపీకి చెందిన వ్యక్తి కావడం వల్లే సుబ్బారావుని బలి చేశారు, లాయర్ సంచలన ఆరోపణలు
4Longevity : ప్రజలకంటే రాజకీయ నాయకుల ఆయుర్దాయం 4.5 ఏళ్లు ఎక్కువట :అధ్యయనంలో వెల్లడి
5Embryos Found: డ్రైనేజీలో ఏడు పిండాలు లభ్యం
6iPhone : 10 నెలల క్రితం నదిలో పోయిన ఐఫోన్ దొరికింది.. వర్కింగ్ కండీషన్ చూస్తే షాక్..!
7Nithiin: మాచర్ల నియోజకవర్గంలో పనులు పూర్తి.. ఇక మిగిలింది ఒకటే!
8Missing Woman : 48 గంటల్లో నా భార్య ఆచూకీ తెలపకపోతే… మా శవాల లోకేషన్ షేర్ చేస్తాను
9Ragging In JNTU : కాకినాడ జేఎన్టీయూలో ర్యాగింగ్..11మంది విద్యార్దులు సస్పెండ్
10Rainbow Diet : వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే రెయిన్ బో డైట్!
-
Pakka Commercial: పక్కా కమర్షియల్.. ఒకటి కాదు రెండు!
-
Rainy Season : వర్షాకాలం ఈ జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు!
-
Harish Shankar: పవన్ నిర్ణయంతో ఆ హీరో చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్న హరీష్..?
-
Hair Health : జుట్టు ఆరోగ్యానికి ఇలా చేస్తే సరి!
-
Ridge Gourd : షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంచే బీరకాయ!
-
Leaf Curry : శరీరానికి అన్ని పోషకాలు అందించే ఆకు కూర ఇదొక్కటే!
-
Colon Cancer : ఆలక్షణాలుంటే పెద్ద పేగు క్యాన్సర్ గా అనుమానించాల్సిందే!
-
Heart Attack: రోజుకు 100గ్రాముల పచ్చి ఉల్లిపాయ తింటే ఆరోగ్యం పదిలం.. గుండెపోటు దరిచేరదట..