Intermediate : ఇంట‌ర్ సెకండియ‌ర్ ఇంగ్లీష్‌లో సిల‌బ‌స్ మార్పు

కొత్త పుస్త‌కాలు త్వ‌ర‌లోనే మార్కెట్‌లోకి వ‌స్తాయ‌ని వెల్లడించారు. ఫెయిలైన విద్యార్థుల‌కు పాత సిల‌బ‌స్ ప్ర‌కార‌మే ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని జ‌లీల్ స్ప‌ష్టం చేశారు.

Intermediate : ఇంట‌ర్ సెకండియ‌ర్ ఇంగ్లీష్‌లో సిల‌బ‌స్ మార్పు
ad

Intermediate : తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ సెకండియ‌ర్ ఇంగ్లీష్‌లో సిల‌బ‌స్ మార్పు చేశారు. ఈ మేర‌కు కొత్త ఇంగ్లీష్ పుస్త‌కాల‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో విద్యా శాఖ‌, ఇంట‌ర్మీడియట్ బోర్డు అధికారులు పాల్గొన్నారు.

Gurukul Colleges : తెలంగాణా గురుకుల కాలేజీల్లో ఇంటర్, డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు

ఈ సంద‌ర్భంగా ఇంట‌ర్మీడియట్ బోర్డు కార్య‌ద‌ర్శి ఉమ‌ర్ జ‌లీల్ మాట్లాడుతూ ఈ ఏడాది నుంచి కొత్త సిల‌బ‌స్‌తో ఇంగ్లీష్ పుస్త‌కాల‌ను ముద్రించామ‌ని తెలిపారు. కొత్త పుస్త‌కాలు త్వ‌ర‌లోనే మార్కెట్‌లోకి వ‌స్తాయ‌ని వెల్లడించారు. ఫెయిలైన విద్యార్థుల‌కు పాత సిల‌బ‌స్ ప్ర‌కార‌మే ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని జ‌లీల్ స్ప‌ష్టం చేశారు.