Gurrapu Shailesh : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ విద్యార్థి దుర్మరణం

ఈ క్రమంలో శైలేష్ కారును వెనకనుండి మరో కారు వేగంగా వచ్చి పెట్రోల్ ట్యాంక్ ను గుద్దటంతో కారు పెట్రోల్ ట్యాంక్ పేలింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి.

Gurrapu Shailesh : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ విద్యార్థి దుర్మరణం

Gurrapu Shailesh

America Road Accident : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి దుర్మరణం చెందారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బడాభీంగల్ కు చెందిన గుర్రపు శైలేష్ కారు ఉన్నత చదువుల కోసం యూఎస్ కు వెళ్లాడు.

గుర్రపు శైలేష్.. యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టోల్ లో మాస్టర్ అండ్ బయో మెడికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో న్యూజెర్సీ లోని షెల్టన్ రోడ్డు మార్గంలో శైలేష్ కారులో వెళ్తున్నారు.

Palnadu Road Accident : ఆగివున్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ఒకరు మృతి, మరో 15 మందికి గాయాలు

ఈ క్రమంలో శైలేష్ కారును వెనకనుండి మరో కారు వేగంగా వచ్చి పెట్రోల్ ట్యాంక్ ను గుద్దటంతో కారు పెట్రోల్ ట్యాంక్ పేలింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. శైలేష్ కార్ లోనే సజీవ దహనం అయ్యారు.