Andhra Pradesh : యూజీ-డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరణ

జూన్ 26 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. జూలై 3న సీట్లు కేటాయింపు ఉంటుంది.

Andhra Pradesh : యూజీ-డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరణ

Applications

Updated On : June 19, 2023 / 12:02 PM IST

UG-Degree Courses : ఏపీలోని విద్యాలయాల్లో యూజీ-డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లకు సోమవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. యూజీ-డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లకు విద్యార్థులు సోమవారం (జూన్19,2023) నుంచి (జూన్ 24, 20923) వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

జూన్ 26 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. జూలై 3న సీట్లు కేటాయింపు ఉంటుంది. జూలై 4 నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి.

IBPS RRB : గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగ ఖాళీల ధరఖాస్తుకు సమీపిస్తున్న తుదిగడువు !

స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు జూన్ 21 నుంచి 23 వరకు విజయవాడ ఎస్ఆర్ఆర్ మరియు సీవీఆర్, విశాఖ VS కృష్ణ, తిరుపతి ఎస్వీ వర్సిటీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.