అప్లయ్ చేసుకోండి.. ఏపీ సివిల్ సప్లయ్స్‌లో పోస్టులు భర్తీ

ఆంధ్రప్రదేశ్‌లో వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ మెంబర్స్‌ డిస్ట్రిక్ట్‌ కమిషన్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అప్లయ్ చేసుకోండి.. ఏపీ సివిల్ సప్లయ్స్‌లో పోస్టులు భర్తీ

Government Jobs

Updated On : April 1, 2021 / 1:17 PM IST

jobs in ap civil supplies:ఆంధ్రప్రదేశ్‌లో వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ మెంబర్స్‌ డిస్ట్రిక్ట్‌ కమిషన్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 34 (మెంబర్‌-17, విమెన్‌ మెంబర్‌-17)

► అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
పోస్టు గ్రాడ్యుయేషన్‌/ఉన్నత విద్య చదివిన వారికి ప్రాధాన్యతనిస్తారు.
సంబంధిత పనిలో సుదీర్ఘ అనుభవం ఉండాలి.
వయసు: 35-65 ఏళ్ల మధ్య ఉండాలి.

► ఎంపిక విధానం: షార్ట్‌ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.

► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు.

దరఖాస్తును ప్రభుత్వ ఎక్స్‌-అఫీషియో, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ, ఐదో బ్లాక్, మొదటి అంతస్తు, ఏపీ సెక్రటేరియట్, వెలగపూడి, అమరావతి చిరునామాకు పంపించాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 12.04.2021

► వెబ్‌సైట్‌: www.apcivilsupplies.gov.in