Sajjala Ramakrishna Reddy : టెన్త్, ఇంటర్ పరీక్షలపై సజ్జల కీలక వ్యాఖ్యలు
టెన్త్, ఇంటర్ పరీక్షల గురించి సుప్రీంకోర్టు తమకు ఎలాంటి డైరెక్షన్ ఇవ్వలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Sajjala Ramakrishna Reddy
Sajjala Ramakrishna Reddy : టెన్త్, ఇంటర్ పరీక్షల గురించి సుప్రీంకోర్టు తమకు ఎలాంటి డైరెక్షన్ ఇవ్వలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పరీక్షలు ఎందుకు రద్దు చేయలేదనే దానిపై వివరణ మాత్రమే అడిగారని చెప్పారు. తమ విధానం, రాష్ట్ర పరిస్థితులను వివరిస్తామన్నారు. విద్యార్థుల భవిష్యత్తు గురించే పరీక్షలు నిర్వహించాలని చూస్తున్నామన్నారు. విద్యార్థుల పట్ల పూర్తి బాధ్యతగా ఉన్నామన్నారు.