పంచాయతీ ఎన్నికల విధుల్లో ఉన్న ఉపాధ్యాయురాలు మృతి

పంచాయతీ ఎన్నికల విధుల్లో ఉన్న ఉపాధ్యాయురాలు మృతి

Updated On : February 17, 2021 / 4:12 PM IST

teacher died while on panchayat election duties : తూర్పుగోదావరి జిల్లాలో పంచాయతీ ఎన్నికల విధుల్లో విషాదం నెలకొంది. ఎన్నికల డ్యూటీలో ఉన్న కృపావతి అనే ఉపాధ్యాయురాలు అస్వస్థతకు గురై చనిపోయారు. చింతూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పోలింగ్ అసిస్టెంట్ ఆఫీసర్‌గా ఉన్న కృపావతి విధుల్లో ఉండగా అస్వస్థతకు గురయ్యారు.

చికిత్స కోసం ఆమెను చింతూరు నుంచి రంపచోడవరం తలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కృపావతి మరణించారు. కాకినాడలోని పర్లవపేట మున్సిపల్ స్కూళ్లో కృపావతి టీచర్‌గా పనిచేస్తున్నారు.