Agnipath : అగ్నిపథ్ ఆందోళనలు.. రద్దైన రైళ్ల వివరాలు
అగ్నిపథ్ ఆందోళనల ప్రభావం రైల్వేశాఖపై పడింది. వివిధ రాష్ట్రాలలో రైల్వే స్టేషన్లే లక్ష్యంగా నిరసనకారులు ఆందోళన చేస్తున్నారు.

East cost Railway
Agnipath : అగ్నిపథ్ ఆందోళనల ప్రభావం రైల్వేశాఖపై పడింది. వివిధ రాష్ట్రాలలో రైల్వే స్టేషన్లే లక్ష్యంగా నిరసనకారులు ఆందోళన చేస్తున్నారు. దీంతో రైల్వే శాఖ ఇప్పటికే కొన్నిరైళ్లను రద్దు చేసింది. మరి కొన్నిటిని దారి మళ్ళించింది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ పరిధిలో రద్దైన రైళ్ల వివరాలు ఈ క్రిందివిధంగా ఉన్నాయి.
ఈరోజు రద్దైన రైళ్లు
విశాఖపట్నం-గుంటూరు ఎక్స్ప్రెస్ 17240
కాకినాడ విశాఖపట్నం 17267
విశాఖపట్నం-కాకినాడ 17268
విశాఖపట్నం రాయగడ ఎక్స్ ప్రెస్ 18528
19వ తేదీన రద్దైన రైళ్లు
షాలిమార్ సికింద్రాబాద ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ 18045
గుంటూరు విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ 17239
రాయగడ విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ 18527