Gold and silver Price: గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు

ఇవాళ ఉదయం 6 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం..

Gold and silver Price: గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు

బంగారం కొనాలనుకుంటున్న వారికి గుడ్‌న్యూస్. వాటి ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. ఇవాళ ఉదయం 6 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధర నిన్నటికంటే రూ.10 తగ్గింది. అయితే, వెండి ధర కిలోకి రూ.100 చొప్పున పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు
హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ ఉదయం 6 గంటల స‌మ‌యానికి 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.66,340గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,370గా ఉంది.

ఢిల్లీ, ముంబైలో..

  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,490గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,520గా ఉంది
  • ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.66,340గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,370గా ఉంది

వెండి ధరలు

  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.100 పెరిగి, రూ.96,100గా ఉంది
  • విజయవాడలో కిలో వెండి ధర రూ.100 పెరిగి, రూ.96,100గా ఉంది
  • విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.100 పెరిగి, రూ.96,100గా ఉంది
  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.100 పెరిగి, రూ.91,600గా ఉంది
  • ముంబైలో కిలో వెండి ధర రూ.100 పెరిగి, రూ.91,600గా ఉంది

Moto G85 5G Launch : మోటో జీ85 5జీ లాంచ్ డేట్ తెలిసిందోచ్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?