Vizianagaram : విజయనగరంలో ఆర్‌ఐ ఆత్మహత్య

విజయనగరంలో దారుణ  ఘటన చోటు  చేసుకుంది.  జిల్లా పోలీసు శాఖలో   హోమ్‌గార్డ్స్ విభాగం చూసే  ఇన్‌స్పెక్టర్  ఈశ్వరరావు ఈరోజు ఆత్మహత్య చేసుకున్నారు. 

Vizianagaram : విజయనగరంలో ఆర్‌ఐ ఆత్మహత్య

Vizianagaram SI Suicide

Updated On : January 2, 2022 / 4:18 PM IST

Vizianagaram : విజయనగరంలో దారుణ  ఘటన చోటు  చేసుకుంది.  జిల్లా పోలీసు శాఖలో   హోమ్‌గార్డ్స్ విభాగం చూసే  ఆర్ఐ  ఈశ్వరరావు ఈరోజు ఆత్మహత్య చేసుకున్నారు.  పోలీసు క్వార్టర్స్ లోని  తన నివాసంలో సర్వీసు రివాల్వర్ తో   రెండు రౌండ్లు కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాధమిక సమాచారం.
Also Read : Vaikunta Ekadasi 2022 : వైకుంఠ ఏకాదశికి సిఫార్సు లేఖలు పంపవద్దు-వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి
ఈశ్వరరావు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే కారణాలు ఇంకా తెలియరాలేదు. పై అధికారుల వేధింపులా….. కుటుంబ సమస్యలా అనేది తేలాల్సి ఉంది. ఆయన మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.