దరఖాస్తు చేసుకోండి : NCHMCT జేఈఈ 2020 ప్రవేశాలు

నేషనల్ కౌన్సిలింగ్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ(NCHMCT) లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వివిధ రకాల కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనుంది. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరాఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కోర్సు వివరాలు : బీఎస్సీ హస్పిటాలిటి, హోటల్ అడ్మినిస్ట్రేషన్.
విద్యార్హత : అభ్యర్దులు 10వ తరగతి, ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు : అభ్యర్ధులకు జూలై 1, 2020 నాటికి 25 సంవత్సరాలు ఉండాలి.
ఎంపికా విధానం : అభ్యర్దులను కంప్యూటర్ బేస్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ప్రవేశ పరీక్షను ఇంగ్లీష్, హిందీ బాషల్లో నిర్వహించనున్నారు.
ముఖ్య తేదిలు :
దరఖాస్తు ప్రారంభ తేది : జనవరి 1, 2020.
దరఖాస్తు చివరి తేది : మార్చి 20, 2020.
అడ్మిట్ కార్డు రిలీజ్ తేది : ఏప్రిల్ 7, 2020.
పరీక్ష తేది : ఏప్రిల్ 25, 2020.