CM Chandrababu : పోలవరం ప్రాజెక్ట్ విషయంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం ..

ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారు.