CM KCR : జహీరాబాద్‎ స‌భ‌లో సీఎం కేసీఆర్

జ‌హీరాబాద్‌లో భార‌త్ రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్‌)నిర్వ‌హించిన స‌భ‌లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ త‌మ‌ను గెలిపిస్తే రైతు బంధును రూ.16 వేలు చేస్తామ‌ని అన్నారు.