SCO Summit 2025: పాక్‌ ప్రధానిని పట్టించుకోని మోదీ

షాంఘై సదస్సులో భారత ప్రధాని మోదీ పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ను పట్టించుకోకుండా, పలకరించకుండా వెళ్లిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.