Rythu Bharosa Eligibility: పంటలు వేసిన భూములకే రైతు భరోసా..?
రైతు భరోసా మార్గదర్శకాలపై కసరత్తు చేసిన ప్రభుత్వం.. పంటలు వేసిన భూములకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం..
- ఎకరాకు ఏడాదికి 15 వేలు రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్..
- రైతు కూలీలకు ఏడాదికి 12 వేలు సాయం చేస్తామని హామీ..
- రైతు భరోసా మార్గదర్శకాలపై కసరత్తు చేసిన ప్రభుత్వం..
- పంటలు వేసిన భూములకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం..
- ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలన్నదానిపై ఊగిసలాట..
- 7 నుంచి 10 ఎకరాలకు కట్ ఆఫ్ పెట్టాలన్న యోచనలో ప్రభుత్వం..
- 12 విడతల్లో రైతు బంధు కింద 80,543 కోట్ల చెల్లింపు..
- రాష్ట్రంలో ప్రతి ఏటా 152.51 లక్షల ఎకరాల్లో సాగు..
- 90 శాతం మంది రైతులు 10 ఏకరాలోపు ఉన్నవాళ్లే