ఉత్కంఠ రేపుతున్న మంత్రి ఉత్తమ్ ఢిల్లీ టూర్
ఇప్పటికే రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వరుసగా అగ్రనేతలతో భేటీ అవుతున్నారు. అగ్రనేతలతో భేటీ అయిన తర్వాత మంత్రి ఉత్తమ్ ను అర్జెంట్ గా ఢిల్లీ రమ్మనడంపై తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకుంది. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ జరగగా ఎవరికి ఏ శాఖ కేటాయించాలన్న దానిపై హస్తినలో సీఎం సమాలోచనలు చేస్తున్నారు