తెలుసుకోవాలనుందా: మగాళ్ల గురించి 11 నిజాలు

దాదాపు మగాళ్లంతా ఒక పరిస్థితికి ఒకేలా స్పందిస్తారట. ఇంకొక ఆసక్తికరమైన విషయమేమిటంటే 50శాతం వరకూ మగాళ్లు తమ గర్ల్ ఫ్రెండ్స్‌కు లెస్బియన్ లవర్స్ ఉంటేనే ఎక్కువగా ఇష్టపడతారట. కానీ, ఎప్పుడు బయటపడరు

తెలుసుకోవాలనుందా: మగాళ్ల గురించి 11 నిజాలు

దాదాపు మగాళ్లంతా ఒక పరిస్థితికి ఒకేలా స్పందిస్తారట. ఇంకొక ఆసక్తికరమైన విషయమేమిటంటే 50శాతం వరకూ మగాళ్లు తమ గర్ల్ ఫ్రెండ్స్‌కు లెస్బియన్ లవర్స్ ఉంటేనే ఎక్కువగా ఇష్టపడతారట. కానీ, ఎప్పుడు బయటపడరు

‘ఆడాళ్ల  మనస్సు సముద్రం లోతు’ అంటుంటారు. మరి మగాడికి మనస్సుండదా.. ఉంటే అది లోతుగా ఉండదా.. అని సరదాగా సందేహం వచ్చినా దానికి సమాధానం ఉంటుంది.  ఎందుకంటే ఆడవాళ్లెప్పుడు నిర్థిష్టంగా ఇలానే ఉంటారనేది లేదు. కానీ, మగాళ్లు అలా కాదు. దాదాపు మగాళ్లంతా ఒక పరిస్థితికి ఒకేలా స్పందిస్తారట.  ఇంకొక ఆసక్తికరమైన విషయమేమిటంటే 50శాతం వరకూ మగాళ్లు తమ గర్ల్ ఫ్రెండ్స్‌కు లెస్బియన్ లవర్స్ ఉంటేనే ఎక్కువగా ఇష్టపడతారట. కానీ, ఎప్పుడు బయటపడరు. 

మగాళ్ల గురించి మరికొన్ని సైకాలజీ విషయాలు తెలుసుకోవాలంటే..

1. తన జీవితంలోకి రాబోయే స్త్రీ ఎవరో తెలిశాక ఆమె కంటే వివాహం గురించే ఎక్కువగా ఆలోచిస్తారట. 

2. పొగడ్తలకు అమ్మాయిల కంటే ఎక్కువగా మగాళ్లే ఇష్టపడతారట.

3. కొత్త ప్రాంతాలలో దారి గురించి కనుక్కోకుండా వేల లీటర్ల పెట్రోల్ తగలేస్తారట.

4. స్త్రీ తనవైపు చూడటం లేదని తెలిస్తే ఆడవారి వక్ష సౌందర్యాన్ని ఎంతసేపైనా అలా చూస్తూనే ఉండిపోతారట.

5. ఒత్తిడికి లోనైనప్పుడు మాత్రం గట్టిగా అరిచి మీదపడిపోతారట.

6. దాదాపు సమస్యను వేరొకరితో చర్చించకుండానే పరిష్కరించడానికి ఇష్టపడతారట.

7. ఆడవారి కంటే మగాళ్లే తమ చూపును అదుపులో ఉంచుకోగలరట. కానీ, సెక్సీగా ఉన్నవారికి వెంటనే ఆకర్షితులైపోతారట.

8. ఒక రోజులో సెక్స్ చేస్తే బాగుంటుంది అనుకునేలా ఓ ఐదు మంది అమ్మాయిలను చూస్తాడట.

9. సాధ్యమైనంత వరకూ ఎవ్వరినీ సాయం అడగకుండానే సమస్యను పరిష్కరించుకునేందుకు మొగ్గు చూపుతారట.

10. మగాళ్లు వారి భావాలను కేవలం ప్రేమించిన వారితో మాత్రమే పంచుకుంటారట.

11. మాజీ ప్రియుడి గురించి వినడానికి సిద్ధంగా ఉన్నానని నటించినా అంతర్లీనంగా అయిష్టంగానే చెప్పమంటారట.