Zimbabwe : జింబాబ్వేలో కూలిన గని…ఆరుగురి మృతి

జింబాబ్వే దేశంలోని గనిలో ఘోర ప్రమాదం జరిగింది. జింబాబ్వే దేశంలోని చేగుటులో గని కూలిపోవడంతో ఆరుగురు మరణించారు.....

Zimbabwe : జింబాబ్వేలో కూలిన గని…ఆరుగురి మృతి

Mine Collapses in Zimbabwe

Updated On : September 30, 2023 / 7:56 AM IST

Zimbabwe : జింబాబ్వే దేశంలోని గనిలో ఘోర ప్రమాదం జరిగింది. జింబాబ్వే దేశంలోని చేగుటులో గని కూలిపోవడంతో ఆరుగురు మరణించారు. రాజధాని హరారేకు పశ్చిమాన 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న చేగుటులోని జింబాబ్వే బే హార్స్ గని కూలి పోయింది. (Mine Collapses in Zimbabwe)

Australia : పడవను ఢీకొన్న తిమింగలం…ఒకరి మృతి, మరొకరికి గాయాలు

గని శిథిలాల కింద మరో 15 మంది చిక్కుకు పోయారని జింబాబ్వే అధికారులు చెప్పారు. అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. గని కూలిన సమయంలో భూగర్భంలో 34 మంది చిక్కుకున్నారని, వారిలో 13 మంది తప్పించుకున్నారని అధికారులు చెప్పారు.