కోవిడ్ 19 పరీక్షలు : ఏపీ ఫస్ట్..లాస్ట్ పశ్చిమ బెంగాల్

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ సంఖ్యలోనే రిజిష్టర్ అవుతున్నాయి. ఏపీలో ప్రతి రోజు 30 నుంచి 60 కేసులు నమోదవుతుండడంతో ప్రజలు ఆందోళన పడుతున్నారు. కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.
ప్రధానంగా..దేశ వ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ ఎక్కడా లేని విధంగా ఏపీలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. ఏ రాష్ట్రం చేయని విధంగా ఎగ్జామ్స్ నిర్వహిస్తూ..ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంగా నిలివగా, లాస్ట్ ప్లేస్ లో వెస్ట్ బెంగాల్ నిలిచింది.
1) ఏపీ 1,02,460. 2). తమిళనాడు 1,18,084. 3). రాజస్థాన్ 1,03,704. 4). మహరాష్ట్ర 1,35,694. 5) గుజరాత్ 63,977. 6) హర్యానా 26, 268. 7) కర్నాటక 58,113. 8) హిమాచల్ ప్రదేశ్ 6,131. 9) కేరళ 25, 632.
10) ఒడిశా 31,696. 11) చత్తీస్ గడ్ 16,642. 12) ఉత్తరాఖండ్ 6157. 13) పంజాబ్ 17,766. 14) మధ్యప్రదేశ్ 32,441. 15) యూపీ 77,075. 16) జార్ఖండ్ 10,987. 17) అస్సాం 8808. 18) బీహార్ 22,672. 19) వెస్ట్ బెంగాల్ 16,525
Union Territory : 1) ఢిల్లీ 43,359. 2) జమ్మూ కాశ్మీర్ 19,746. 3) చండీగడ్ 1,147
Also Read | ఏపీలో కరోనా : హెల్త్ బులెటిన్ విడుదల..కొత్తగా 60 కేసులు..ఇద్దరు మృతి