Baahubali – The Epic : ‘బాహుబలి’ రీ రిలీజ్.. ప్రభాస్, రానా, రాజమౌళి స్పెషల్ ఇంటర్వ్యూ.. భలే సరదాగా ఉందే..

బాహుబలి రెండు సినిమాలు కలిపి ఎడిటింగ్ చేసి ఒకే సినిమాగా బాహుబలి ఎపిక్ అంటూ రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 31న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు ప్రభాస్, రానా, రాజమౌళి కలిసి ప్రమోషన్స్ లో భాగంగా ఓ స్పెషల్ ఫన్నీ ఇంటర్వ్యూ చేశారు. చాన్నాళ్ల తర్వాత ఈ ముగ్గురు కలిసి సరదాగా మాట్లాడుకోవడంతో ఈ ఇంటర్వ్యూ వైరల్ గా మారింది. (Baahubali - The Epic)