Santhana Prapthirasthu Teaser : ‘సంతాన ప్రాప్తిరస్తు’ టీజర్ వచ్చేసింది.. భార్యను ప్రెగ్నెంట్ చేసేందుకు..
తెలుగమ్మాయి చాందిని, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ సంతాన ప్రాప్తిరస్తు.

Chandini Chowdary Santhana Prapthirasthu Teaser out now
తెలుగమ్మాయి చాందిని చౌదరి, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ సంతాన ప్రాప్తిరస్తు. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వెన్నెల కిషోర్, అభినవ్ గోమతం, జీవన్‌కుమార్, తరుణ్ భాస్కర్, తాగుబోతు రమేష్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా ఈచిత్ర టీజర్‌ను విడుదల చేశారు. పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది. వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉన్న ఓ యువకుడు తన భార్యను గర్భవతిని చేయడానికి కష్టపడుతున్న కథలా అనిపిస్తోంది. ఈ టీజర్ ని సందీప్ రెడ్డి వంగ రిలీజ్ చేసారు.
Singer Kalpana : కల్పన ఆత్మహత్యాయత్నం కేసులో కొత్త ట్విస్ట్..
100 రోజుల్లో గర్భవతిని చేయాలనే కండిషన్ పెట్టగా.. ఆ టైమ్‌లోగా అతడి భార్య గర్భవతి అయిందా లేదా అనే కథాంశంతో తెరకెక్కినట్లుగా కనిపిస్తోంది.
Paradise : వివాదంలో నాని ‘ప్యారడైజ్’..
సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్నారు. మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి లు నిర్మిస్తున్నారు.