గోపిచంద్ క్యూట్ ఫ్యామిలీని చూశారా!

మ్యాచో హీరో గోపిచంద్ తన భార్య, పిల్లలతో తీసుకున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

  • Published By: sekhar ,Published On : October 30, 2019 / 10:16 AM IST
గోపిచంద్ క్యూట్ ఫ్యామిలీని చూశారా!

Updated On : October 30, 2019 / 10:16 AM IST

మ్యాచో హీరో గోపిచంద్ తన భార్య, పిల్లలతో తీసుకున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

మ్యాచో హీరో గోపిచంద్ తన భార్య, పిల్లలతో కలిసి ఉన్న ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గోపిచంద్, రేష్మ కపుల్‌కు విరాట్ కృష్ణ, వినయ్ కృష్ణ అనే ఇద్దరు కొడుకులున్నారు. ఇటీవలే చిన్నకొడుకు వినయ్ కృష్ణ ఫస్ట్ బర్త్‌డేని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు గోపి..

తన బెస్ట్ ఫ్రెండ్ ప్రభాస్‌తో సహా పలువురు సినీ ప్రముఖులు అటెండ్ అయ్యారు. ఇదిలాఉంటే దీపావళి సందర్భంగా గోపిచంద్ తన భార్య, పిల్లలతో తీసుకున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also : అల్లు బ్రదర్స్.. లుక్ అదిరిందిగా

ఫ్యాన్స్, నెటిజన్స్.. ‘నైస్ ఫ్యామిలీ.. క్యూట్ కిడ్స్’.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గోపిచంద్ ‘చాణక్య’ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైంది. త్వరలో సంపత్ నందితో చేయబోయే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది..