Janhvi Kapoor : లంగాఓణిలో శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ.. తిరుమలలో ఫ్రెండ్స్ తో కలిసి జాన్వీ కపూర్ సందడి..

తాజాగా శుక్రవారం జాన్వీ కపూర్ తన స్నేహితురాళ్ళతో కలిసి లంగాఓణిలో తిరుమలకు వచ్చింది జాన్వీ కపూర్. సంప్రదాయంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంది..............

Janhvi Kapoor : లంగాఓణిలో శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ.. తిరుమలలో ఫ్రెండ్స్ తో కలిసి జాన్వీ కపూర్ సందడి..

Janhvi Kapoor Visits Tirumala Temple

Updated On : September 3, 2022 / 7:12 AM IST

Janhvi Kapoor :  శ్రీదేవి కూతురు, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఓ పక్క వరుస సినిమాలతో బిజీగా ఉంది. జాన్వీ ఎప్పుడు టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. తాజాగా జాన్వీ కపూర్ తిరుమలకు విచ్చేసి శ్రీవారిని దర్శించుకుంది. గతంలో కూడా జాన్వీ చాలా సార్లు తిరుమల వచ్చి స్వామివారిని దర్శించుకుంది.

NTR : అభిమానులకి క్షమాపణలు చెప్పిన ఎన్టీఆర్.. పోలీసులవల్లే అంటూ..

తాజాగా శుక్రవారం జాన్వీ కపూర్ తన స్నేహితురాళ్ళతో కలిసి లంగాఓణిలో తిరుమలకు వచ్చింది జాన్వీ కపూర్. సంప్రదాయంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంది. దేవస్థానం వద్ద మోకాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేసింది. తన మొక్కులను తీర్చుకుంది. ఆ తర్వాత తిరుమల మాడ వీధుల్లో తన స్నేహితురాళ్ళతో కలిసి సందడి చేసింది. జాన్వీ తిరుమలలో సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.