బర్త్ డే స్పెషల్: సల్మాన్ వీడియో వైరల్

  • Published By: veegamteam ,Published On : December 27, 2019 / 07:13 AM IST
బర్త్ డే స్పెషల్: సల్మాన్ వీడియో వైరల్

Updated On : December 27, 2019 / 7:13 AM IST

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఈ రోజు (డిసెంబర్ 27, 2019)న 54వ సంవత్సరంలో అడుగుపెట్టడంతో ఫుల్ పార్టీ చేసుకున్నాడు. సోషల్‌ మీడియాలో సల్మాన్ అభిమానులంతా స్పెషల్ గా విష్ చేస్తున్నారు.

5v8t23l8

సల్మాన్ క్రేజ్ గురించి చెప్పాలంటే ఏ హీరో సినిమాకైనా ఫ్లాప్ టాక్ వచ్చిందంటే.. అంతే సంగతలు. కానీ సల్మాన్ ఖాన్ సినిమాలకు మాత్రం ఫ్లాప్ టాక్ వచ్చినా గానీ రూ.వంద కోట్లు వసూలు చేయడం కాయం.

cap

సల్మాన్ నటించిన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’, ‘రేస్3’ వంటి సినిమాలు ఫ్లాప్ టాక్‌తో రూ.100 కోట్లు వసూలు చేశాయంటే సల్మాన్ కు ఎంత ఫాలోయింగ్‌ ఉందో అలోచించండి.

ghj

అంతేకాదు 9 ఏళ్ల పాటు వరుసగా బాలీవుడ్‌కు అత్యధిక వసూళ్లు చేసిన సినిమాలు అందించిన ఏకైక నటుడిగా సల్మాన్ రికార్డులకు ఎక్కాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#SalmanKhan cuts his birthday cake with cutie #AhilSharma #HappyBirthday #instalove #ManavManglani

A post shared by Manav Manglani (@manav.manglani) on