Sree Vishnu : ఎన్టీఆర్ ఫ్యాన్‌గా శ్రీ విష్ణు.. గ్రామ వాలంటీర్‌గా హీరోయిన్!
‘అర్జున ఫల్గుణ’ సినిమాలో శ్రీ విష్ణు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీరాభిమానిగా కనిపించబోతున్నాడు..

Sree Vishnu
Sree Vishnu: కెరీర్ స్టార్టింగ్ నుండి డిఫరెంట్ స్టోరీస్, వెరైటీ క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకుంటూ.. సినిమా సినిమాకీ నటుడిగా ప్రూవ్ చేసుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో శ్రీ విష్ణు. ఇప్పుడు మరో క్రేజీ ఫిలింతో వస్తున్నాడు.
Jr NTR : ఇట్స్ పార్టీ టైమ్.. తారక్ పిక్స్ వైరల్..
ఫస్ట్ మూవీ ‘జోహార్’ తో ప్రేక్షకుల అభినందనలు, విమర్శకుల ప్రశంసలందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ తేజ మర్ని డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘అర్జున ఫల్గుణ’.. అమిృత హీరోయిన్. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.
Jr NTR : జిమ్ చేస్తుండగా జూ.ఎన్టీఆర్‌కు గాయం… సర్జరీ
ఈ సినిమాలో శ్రీ విష్ణు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీరాభిమానిగా కనిపించబోతున్నాడు. అలాగే హీరోయిన్ గ్రామ వాలంటీర్ క్యారెక్టర్‌లో నటిస్తున్నట్లుగా తెలుస్తుంది. నవంబర్ 9న ఎన్టీఆర్ చేతుల మీదుగా ‘అర్జున ఫల్గుణ’ టీజర్ రిలీజ్ కానుంది.
Jr NTR – Sreeleela : తారక్ పక్కన ‘పెళ్లిసందD’ పాప!
తమ అభిమాన నటుడి అభిమానిగా శ్రీ విష్ణు కనిపించనున్నాడని తెలియగానే తారక్ ఫ్యాన్స్ ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ‘ఈ సారి పూర్తి విభిన్నమైన మాస్ మసాలా రోల్‌లో వస్తున్నా’ అంటూ శ్రీ విష్ణు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
ఈ సారి పూర్తి విభిన్నమైన మాస్ మసాలా రొల్ లో వస్తున్నా!✊?
A Blood Fan of ‘Young Tiger’ @tarak9999?
#ArjunaPhalgunaTeaser Coming on Nov 9th!✅Stay tuned for the Mass Bang!? #ArjunaPhalguna@MatineeEnt @DirTejaMarni #AnveshReddy @pasha_always @Actor_Amritha @priyadarshan_09 pic.twitter.com/N5bMP1BamR
— Sree Vishnu (@sreevishnuoffl) November 7, 2021