Aha Sarkaar : ‘సుడిగాలి సుధీర్’ ఆహా ‘సర్కార్’ గేమ్ లో మీరు కూడా ఇంటినుంచే ఆడొచ్చు .. ఎలా అంటే..

ఈసారి సాధారణ ప్రేక్షకులు కూడా ఈ షోలో ఇంటినుంచి పాల్గొనచ్చు

Aha Sarkaar : ‘సుడిగాలి సుధీర్’ ఆహా ‘సర్కార్’ గేమ్ లో మీరు కూడా ఇంటినుంచే ఆడొచ్చు .. ఎలా అంటే..

Want To Participate Sudigali Sudheer Aha Sarkaar Show Here Details

Updated On : June 7, 2025 / 9:33 AM IST

Aha Sarkaar : సుడిగాలి సుధీర్ హోస్ట్ గా ఆహా ఓటీటీలో సర్కార్ సీజన్ 5 మొదలయింది. ఆల్రెడీ ప్రోమోలతో ఈ షోపై ఆసక్తి కలిగించగా సర్కార్ సీజన్ 5 మొదటి ఎపిసోడ్ నిన్న జూన్ 6 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్ రాత్రి 7 గంటలకు ఆహా ఓటీటీలో రానుంది. సాధారణంగా ఈ షోలో సెలబ్రిటీలు వచ్చి ఆడి సందడి చేస్తారు.

Also Read : Manchu Vishnu : నా యాక్టింగ్ ని ఇప్పటివరకు ఎవరూ ప్రశ్నించలేదు.. నన్ను యాక్టర్ గా జనాలు ఒప్పుకున్నారు.. కానీ.. ఆర్జీవీ వల్ల..

అయితే ఈసారి సాధారణ ప్రేక్షకులు కూడా ఈ షోలో ఇంటినుంచి పాల్గొనచ్చు. సర్కార్ సీజన్ 5లో సరికొత్త సెగ్మెంట్ ఇంట్రడ్యూస్ చేసారు. ఈ గేమ్ షోలో ప్రేక్షకులు తమ ఇంటి వద్ద నుంచే పాల్గొనవచ్చు. ఆహాలో ఈ గేమ్ షో చూస్తూ డిస్ ప్లే అయ్యే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి మీకు పంపిన ప్రశ్నలకు సరైన సమాధానాలు వాట్సాప్ ద్వారా పంపితే సర్ ప్రైజ్ గిఫ్ట్ లు గెల్చుకోవచ్చు. మీరు కూడా ఆహా ఓటీటీలో గేమ్ షో చూసి ఆడేయండి..

Want To Participate Sudigali Sudheer Aha Sarkaar Show Here Details

Also Read : HariHara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’లో బందర్ పోర్ట్ సీక్వెన్స్.. 250 కోట్లతో.. బ్రిటిషర్స్ తో పవన్ ఫైట్.. కథ చెప్పేసిన డైరెక్టర్..