దడ పుట్టించాడులే : దూరదర్శన్ ట్యూన్ తో బ్రేక్ డ్యాన్స్
దూర దర్శన్ ఐకానిక్ ట్యూన్ గురించి ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. ఈ ట్యూన్ వినగానే ఎవరైనా సరే.. నిద్రలో లేపి అడిగిన దూర్ దర్శన్ ట్యూన్ కదా అని టక్కున చెప్పేస్తారు. అంతగా ప్రాచుర్యం పొందింది ఈ ట్యూన్.

దూర దర్శన్ ఐకానిక్ ట్యూన్ గురించి ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. ఈ ట్యూన్ వినగానే ఎవరైనా సరే.. నిద్రలో లేపి అడిగిన దూర్ దర్శన్ ట్యూన్ కదా అని టక్కున చెప్పేస్తారు. అంతగా ప్రాచుర్యం పొందింది ఈ ట్యూన్.
దూరదర్శన్ ఐకానిక్ ట్యూన్ గురించి ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. ఈ ట్యూన్ వినగానే ఎవరైనా సరే.. నిద్రలో లేపి అడిగిన DD ట్యూన్ కదా అని టక్కున చెప్పేస్తారు. అంతగా ప్రాచుర్యం పొందింది ఈ ట్యూన్. దూరదర్శన్ లో వార్తలు ప్రారంభమయ్యే ముందు ఈ ట్యాన్ వస్తుందని అందరికి తెలిసిందే.
Also Read : ‘రియల్ కర్మ్ యోగి’లకు.. మోడీ రూ.21 లక్షల విరాళం
అయితే ఇటీవల టిక్ టాక్ ట్రెండ్ మొదలైంది. ఇందులో ఈ ట్యూన్ అనుకరిస్తూ టిక్ టాక్ వీడియోలు చేస్తున్నారు. వైశాంక్ నాయర్ అనే వ్యక్తి బ్రేక్ దూరదర్శన్ ట్యూన్ బ్రేక్ డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టేశాడు. ట్యూన్ కు తగిన విధంగా బాడీ షేక్ చేస్తూ బ్రేక్ డ్యాన్స్ చేశాడు.
ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ను బ్రేక్ చేస్తోంది. సోషల్ మీడియాలో పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే దాదాపు 7వేల లైక్స్, 3వేల రీట్వీట్లు వచ్చాయి. వైశాంక్ దూరదర్శన్ ట్యూన్ బ్రేక్ డ్యాన్స్ చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు. మరో వీడియోలో ఓ మహిళ దూరదర్శన్ ట్యూన్ కు తగట్టుగా తన ముఖ కవళికలను కదిలిస్తూ అందరిని ఆశ్చర్యపరించింది. ఈ రెండు వీడియోలను చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
Also Read : గూగుల్ Bolo App : కిడ్స్‌కు హిందీ, ఇంగ్లీష్‌లో టీచింగ్
Fabulous act ?! Absolutely fantastic and energetic like the iconic DD tune .. India’s heartbeat – Desh ki Dhadkan Video courtesy – Whatsapp pic.twitter.com/Gw0kCCqEAA
— Supriya Sahu IAS (@supriyasahuias) March 5, 2019
Also this pic.twitter.com/lydcHOkRrI
— Aniket1897 (@aniket1897) March 5, 2019
Also Read : తెలంగాణలో డ్రోన్ అంబులెన్స్: యాక్సిడెంట్లే టార్గెట్