Petrol Price Hike : దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశ వ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. లీటరు పెట్రోల్ పై 30 పైసలు, డీజిల్ పై 37 పైసలు పెరిగింది.

Petrol Price Hike : దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol

Updated On : October 9, 2021 / 10:13 AM IST

Petrol and diesel prices hike : దేశ వ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. లీటరు పెట్రోల్ పై 30 పైసలు, డీజిల్ పై 37 పైసలు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో డీజిల్ ధర 100 దాటింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 103.8 4, లీటర్ డీజిల్ రూ. 92.47 పెరిగింది.

హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ. 108.02, లీటర్ డీజిల్ రూ. 100.89గా పెరిగింది. గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ. 110.12, లీటర్ డీజిల్ రూ. 102.43గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 109.92, డీజిల్ రూ. 102.23కు పెరిగింది.

Google Bans Ads: గూగుల్ కొత్త పాలసీ.. ఇలా చేస్తే మానిటైజేషన్ పోతుంది.. జాగ్రత్త!

ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 109.83, లీటర్ డీజిల్ రూ.100.29కు పెరిగింది. గడిచిన 11 రోజుల్లో లీటర్ పెట్రోల్ పై రూ.2.66 పెంపు, లీటర్ డీజిల్ పై రూ.3.38 పెంచారు. 2021లో ఇప్పటి వరకు లీటర్ పెట్రోల్ పై రూ.20, లీటర్ డీజిల్ పై రూ.19 పెంచారు.