Anchor Sravanthi : యాంకర్ స్రవంతి ఎంత సాంప్రదాయంగా ఉందో.. వరలక్ష్మి వ్రతం స్పెషల్ ఫొటోలు వైరల్..
యాంకర్ స్రవంతి తాజాగా నిన్న ఆఖరి శ్రావణ శుక్రవారం కావడంతో వరలక్ష్మి వ్రతం చేసుకొని పద్దతిగా సాంప్రదాయంగా చీరలో నగలతో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Anchor Sravanthi Chokarapu Traditional Photos