Anchor Suma : యాంకర్ సుమ ఫ్యామిలీ ఫోటోలు చూశారా..
రాజీవ్ కనకాల బర్త్ డేని, దివాళీ సెలబ్రేషన్స్ యాంకర్ సుమ కుటుంబం గ్రాండ్ గా జరుపుకున్నారు.

రాజీవ్ కనకాల బర్త్ డే నేడు నవంబర్ 13న జరిగింది.

ఇక భర్త పుట్టినరోజుని సుమ సందడిగా జరిపించారు.

దివాళీ పండుగ కూడా ఉండడంతో ఫ్యామీలంతా చాలా గ్రాండ్‌గా జరుపుకున్నారు.

ఇక ఈ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఫ్యామీలంతా కలిసి ఫోటోలు దిగారు.

ఆ పిక్స్‌ని సుమ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

సుమ రాజీవ్ కనకాల.. కొడుకు రోషన్, కూతురు మనస్విని.
