Ratan Tata Top Quotes: రతన్ టాటా స్ఫూర్తిదాయక మాటలు
దిగ్గజ పారిశ్రామిక వేత్త, పద్మ విభూషణ్ గ్రహీత, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా బుధవారం రాత్రి 11.30 నిమిషాలకు కన్నుమూశారు. సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. రతన్ టాటా రతనాల మాటలు, ఉత్తేజం నింపే కొన్ని కోట్స్ మీ కోసం..








